»   » ‘రెమో’ సాంగ్స్ సూపర్బ్.... మీకూ నచ్చుతాయి!

‘రెమో’ సాంగ్స్ సూపర్బ్.... మీకూ నచ్చుతాయి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: శివ కార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన తమిళ చిత్రం 'రెమో' ఆడియో సెప్టెంబర్ 5న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఆడియో ఆల్బంలోని కమ్ క్లోజర్, తమిళ్సెల్వి, మీసా బ్యూటీ, దావుయా లాంటి సాంగ్స్ కు రెస్పాన్స్ మరింత ఎక్కువగా వస్తోంది. ఆడియో సాంగ్స్ విన్న ప్రతి ఒక్కరూ పాటలు చాలా బావున్నాయంటూ ప్రశంసిస్తున్నారు.

Listen To Remo Songs Here! We're Sure You'll Love All Of It

తెలుగు కాక పోయినా... వినడానికి ఈ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి.....

కమ్ క్లోజర్ సాంగ్

తమిళంలో సిరిక్కాదే పేరుతో ఈ ప్రమోషనల్ సాంగ్ చేసారు. కమ్ క్లోజర్ పేరుతో దీనికి ఇంగ్లిష్ వెర్షన్ కూడా రిలీజ్ చేసారు.

తమిళ్సెల్వి లిరికల్ వీడియో

తమిళ్సెల్వి లిరికల్ వీడియో. లిరిక్స్ తెలుగు వారికి అర్థం కాక పోయినా... వినడానికి బావుంది.

మీస బ్యూటీ

మీస బ్యూటీ పేరుతో మరోసాంగ్. మీరూ ఓసారి వినండి.

దావుయా సాంగ్

రెమో ఆడియో ఆల్బంలోని మరో సాంగ్ దావుయా....

English summary
Remo, starring Sivakarthikeyan and Keerthy Suresh original soundtrack is out and was released by none other than the Oscar award winning music composer A.R Rahman. The songs are absolutely fantastic and have the become the audiences favourite in an instant!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu