»   » నమిత ఇంట్లోనే పెట్టించుకుని సుఖపడదామనుకుంటోంది

నమిత ఇంట్లోనే పెట్టించుకుని సుఖపడదామనుకుంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెంచటం ఈజీనే తగ్గించటమే కష్టమనే నిర్ణయానికి వచ్చింది భారీ అందాల నమిత.తాజాగా ఆమె తన సైజ్ విపరీతంగా పెరిగిపోయి వెండితెర కూడా పట్టడం లేదని అందుకే ఆఫర్స్ రావటం లేదని గమనించంది.దాంతో ఆమె వెంటనే జిమ్ లో చేరాలని నిర్ణయించుకుంది.అయితే ఎక్కడికెళ్ళినా ఆమెకు ఫాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్నట్లు అర్దమవటంతో ఇంట్లోనే అందుకు తగ్గ సెటప్ ఏర్పాటు చేసుకుంది.ప్రస్తుతం చేతిలో సినిమాలు ఏమీలేని ఈ బొద్దుగుమ్మ ఓ ఫిజికల్ ట్రైనర్ ని తెచ్చుకుని ఒళ్ళు తగ్గించుకునే పనిలో పడింది.అంతేగాక తను నిర్మాతగా మారి సినిమా చేయాలని నిర్ణయించుకుని కథలు వింటోందిట.తను హీరోయిన్ గా చేసేటప్పుడు ఎలాంటి కథయినా ఓకే గానీ ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అంటోంది.కథమీద కంట్రోలు నిర్మాతకు తప్పనిసరిగా ఉండాలి.నిర్మాత అంటే కేవలం బడ్జెట్ మీద కంట్రోలు మాత్రమే అనుకుంటారు అని కామెంట్లు చేస్తోంది.సర్లే ముందు నీ శరీరం మీద కంట్రోలు తెచ్చుకో తర్వాత మిగతావారిపై విసుర్లు విసురుదువుగానిలే అంటున్నారు.

English summary
Namitha, the glam queen of south India, wants to emulate her idol Angeline Jolie in terms of figure. It is said that she has hit the gym with a vengeance and is determined to achieve a figure as stunning as the Hollywood siren.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu