»   » సిగరెట్‌‍ వెలిగించి జయలలిత ఇరికించిన రజనీకాంత్... అప్పట్లో సంచలనం!

సిగరెట్‌‍ వెలిగించి జయలలిత ఇరికించిన రజనీకాంత్... అప్పట్లో సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ముఖ్యమంత్రి జయలలితో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు మంచి అనుబంధం ఉంది. జయ మరణ వార్త విన్న వెంటనే ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తమిళంలో ట్వీట్ చేసారు. కేవలం తమిళనాడు మాత్రమే కాదు, ఎంటైర్ నేషన్ జయలలిత మరణంతో శోక సముద్రంలో మునిగిపోయింది. మా గౌరవ ముఖ్యమంత్రి ఆత్మకు శాంతికలగాలి అంటూ రజనీకాంత్ ట్వీట్ చేసారు.

అయితే గతంలో వీరి మధ్య పరిస్థితి మరోలా ఉండేది. ఓ సారి జయలలితకు, రజనీకాంత్ మధ్య జరిగిన సంఘటన హాట్ టాపిక్ అయింది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రజనీకాంత్ కారు వెలుతున్న దారిలోనే జయలలిత కాన్వాయ్ వయస్తుందన్న కారణంతో ట్రాఫిక్ నిలిపి వేసారు.

సిఎం కోసమే ట్రాఫిక్‌ ఆపామని ట్రాఫిక్‌ పోలీస్‌ చెప్పడం, కాన్వాయ్ రాక ఆలస్యం అవుతున్నా... ట్రాఫిక్ వదలకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడంతో కోపానికి గురైన రజనీకాంత్ ఒక్క సిగరెట్ వెలిగించి.... ట్రాఫిక్ జామ్ కష్టం ఎలా ఉంటుందో జయకు రుచి చూపించాడు.

గంటన్నరసేపు జయ ఇరుక్కుంది

గంటన్నరసేపు జయ ఇరుక్కుంది

ట్రాఫిక్ జామ్ కష్టం జయకు రుచి చూపించానే ఉద్దేశ్యంతో.....రజనీకాంత్ కారు దిగి బడ్డీకొట్టు వరకూ నడుస్తూ వెళ్లి ఓ సిగరెట్ కొని అక్కడే తాగడం ప్రారంభించాడు. రజనీని చూసిన అభిమానులు భారీగా గుమికూడారు. దీంతో ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. జయలలిత కాన్వాయ్ అందులో గంటన్నర సేపు ఇరుక్కోవాల్సి వచ్చింది.

జయలలిత కోసం శోభన్ బాబు తపించాడు... కానీ చివరకు ఏమైందంటే?

జయలలిత కోసం శోభన్ బాబు తపించాడు... కానీ చివరకు ఏమైందంటే?

జయలలిత కోసం శోభన్ బాబు తపించాడు... కానీ చివరకు ఏమైందంటే?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

జయ లలిత నటించిన తెలుగు సినిమాలు ఇవే!

జయ లలిత నటించిన తెలుగు సినిమాలు ఇవే!

జయ లలిత నటించిన తెలుగు సినిమాలు ఇవే!.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అమృతవల్లి నుంచీ తమిళతల్లి వరకూ..... అయిష్టంగానే సినిమాల్లోకి (అరుదైన ఫొటోలు)

అమృతవల్లి నుంచీ తమిళతల్లి వరకూ..... అయిష్టంగానే సినిమాల్లోకి (అరుదైన ఫొటోలు)

అమృతవల్లి నుంచీ తమిళతల్లి వరకూ..... అయిష్టంగానే సినిమాల్లోకి (అరుదైన ఫొటోలు, వివరాల కోసంక్లిక్ చేయండి)

English summary
One day when Rajinikanth’s car was stopped as the CMs caravan was about to cross, Rajinikanth urged the cop to open the traffic and let people commute as there was enough time for CM’s entourage to cross. Restless and disgruntled, Rajinikanth came outside his car and lit a cigarette and that day the entire city stopped. He was surrounded by an ocean of people resulting in a huge traffic jam which stopped even the CM’s car.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu