ఎట్టకేలకు సంతానంకు మోక్షం.. సర్వర్ సుందరం రిలీజ్‌కు సిద్ధం

తమిళంలో ప్రముఖ కమెడియన్‌గా పేరు తెచ్చుకొన్న సంతానం హీరోగా మారి నటించిన చిత్రం సర్వర్ సుందరం. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల చాలాకాలంగా విడుదలకు నోచుకోలేకపోయింది. అయితే హీరోగా తెరపైన చూసుకొందామనుకొన్న సంతానం ఆ కోరిక త్వరలోనే తీరబోతున్నది.

సంతానం నటించిన ధిల్లుకు ధుడ్డు సినిమా 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Santhanams long waited Server Sundram ready to release

1964లోసర్వర్ సుందరం టైటిల్‌తో ప్రఖ్యాత నటుడు, దివంగత నగేష్ సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా తమిళంలో అతిపెద్ద విజయం సాధించి తెలుగులోకి డబ్ కూడా అయింది. ఆ పేరుతో 2016లో ఈ సినిమా రూపొందించారు. గత మూడేళ్లుగా రిలీజ్‌కు నోచుకోలేకపోయింది. అయితే తాజాగా దాని రిలీజ్‌కు మోక్షం లభించింది.

ఈ చిత్రంలో వైభవి శాండిల్య హీరోయిన్‌గా నటించింది. కిరణ్ రాథోడ్; కిట్టి, రాధారవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X