»   » ‘నవాబ్’ హిట్ చేశారు, త్వరలో తెలుగు సినిమా చేస్తాను: శింబు

‘నవాబ్’ హిట్ చేశారు, త్వరలో తెలుగు సినిమా చేస్తాను: శింబు

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  శింబు, అరవింద స్వామి, అరుణ్ విజయ్ ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కించిన తమిళ చిత్రం తెలుగులో 'నవాబ్' పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. మన్మద, వల్లభ లాంటి హిట్స్ తర్వాత చాలా గ్యాపుతో శింబుకు టాలీవుడ్లో హిట్ పడింది. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రేక్షకులు థాంక్స్ చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు.

  Simbhu about Nawab Movie Success

  'నవాబ్' సినిమాను పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులు థాంక్స్. నాపై మీ ప్రేమ, ఆదరణ చూపించడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. నా సినిమాలు మన్మధ, వల్లభ తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. ఇపుడు 'నవాబ్' చిత్రాన్ని అద్భుతంగా ఆదరించారు' అని శింబు సంతోషం వ్యక్తం చేశారు.

  ఈ చిత్రంలో శింబు కీలకమైన పాత్రలో నటించాడు. గ్యాంగ్ స్టార్ కొడుకుగా.... తనకు అన్యాయం చేయాలని చూసిన అన్నయ్యను అంతం చేయడానికి ప్రయత్నించే తమ్ముడి పాత్రలో అదరగొట్టాడు. చాలా కాలం తర్వాత శింబు అభిమాలను అసంతృప్తి పరిచిన సినిమా ఇది.

  తెలుగు అభిమానుల కోసం త్వరలో స్టైట్ సినిమా చేయబోతున్నట్లు శింబు తెలిపారు. అయితే అది ఎప్పుడు ఉంటుంది? అనే విషయం త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళ పొలిటికల్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు.

  English summary
  Tamil star hero Simbu recent film ‘Chekka Chivantha Vaanam’ which was released in Telugu as ‘Nawab’ get super hit responce. Regarding this mattter actor posted a video byte and conveyed his message. Speaking in Telugu, Simbu also revealed that he will soon act in a Tollywood film.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more