»   » సరసాల్లో మునిగితేలుతున్న నయనతార-శింబు (ఫోటోలు)

సరసాల్లో మునిగితేలుతున్న నయనతార-శింబు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మాజీ ప్రేమికులైన నయనతార, శింబు చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తమ మధ్య ఉన్న సంబంధం యొక్క పాత జ్ఞాపకాలను పూర్తిగా మరిచిపోయిన ఈ స్టార్స్.......స్నేహితులుగా కొత్త జీవితం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఇద్దరూ పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఐదు నమ్మ ఆలు' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

ఇద్దరూ ఫాంలో ఉన్న స్టార్స్ కావడం....పైగా మాజీ లవర్స్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో ఇద్దరూ రియల్ లైఫ్ ప్రేమలో ఉన్నపుడు తెరపై రొమాన్స్ బాగా పండించేవారు. రెచ్చిపోయి హాట్ హాట్ సీన్లలో నటించే వారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంలో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్లకు సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని ఈ ఫోటోలు చూస్తే స్పష్టమవుతోంది.

శింబు, నయనతార కౌగిలింత

శింబు, నయనతార కౌగిలింత

ఐదు నమ్మ ఆలు చిత్రంలో శింబు, నయనతార కౌగిలింత సీన్ చాలా రొమాంటిక్‌గా ఉంది కదూ...

రొమాంటిక్ మూడ్

రొమాంటిక్ మూడ్

ఐదు నమ్మ ఆలు చిత్రంలో రొమాంటిక్ మూడ్లో ఉన్న శింబు ఇలా వంట రూమ్ లో అల్లరి చేస్తున్న దృశ్యం.

నయనతార, శింబు

నయనతార, శింబు

శింబు, నయనతార బైక్ పై వెలుతున్న సీన్.....గతంలో త్రిష, శింబు నటించిన సినిమాలో కూడా ఇలాంటి సీనే ఉంది.

ప్రేమ జంట మధ్య వండర్‌ఫుల్ సీన్

ప్రేమ జంట మధ్య వండర్‌ఫుల్ సీన్

ఐదు నమ్మ ఆలు చిత్రంలో శింబు, నయనతార మధ్య ఒక వండర్ ఫుల్ మూమెంట్.

సాంప్రదాయ దుస్తుల్లో...

సాంప్రదాయ దుస్తుల్లో...

ఐదు నమ్మ ఆలు చిత్రంలో శింబు, నయనతార ఇలా సాంప్రదాయ దుస్తుల్లో....

లవ్లీ మూమెంట్...

లవ్లీ మూమెంట్...

ఐదు నమ్మ ఆలు చిత్రంలోని సీన్లలో ఓ లవ్లీ సీన్. రొమాంటిక్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

కాఫీ టైం...

కాఫీ టైం...

ఇలాంటి స్వీట్ మూమెంట్స్...ప్రతి ప్రేమ జంట జీవితంలోనూ ఉంటాయి.

English summary
Ex-love birds Simbu and Nayantara are returning together with Idhu Namma Aalu. Putting their personal differences behind, the actors are pairing up for the Pandiraj directorial Tamil movie, which is in the shooting stages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu