Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Karthika Deepam దేవుడా.. ఏంటి ఇలా ఆడుకొంటున్నావు.. కంటతడి పెట్టిన కార్తీక్
కార్తీక్, దీపను వెతికేందుకు సౌందర్య సిద్దమైంది. ఇంటి పనులు చేయడానికి వంట మనిషిని పెట్టింది. వంట మనిషికి పనులు పురమాయిస్తుండగా ఆనందరావు వచ్చి.. కార్తీక్, దీప లేరని తెలిసినా ఎందుకు వెతకడం.. పైగా నీవు ఒంటరిగా వెళ్లడం ఎందుకు అని అన్నాడు. అయితే ఇంట్లో హిమ ఒక్కతే ఉంటుంది. దానికి తోడుగా మీరు ఉండండి. హిమను తీసుకెళ్దామంటే చదువులు ఆగిపోతాయి. అందుకే నేనే వెళ్లి వెతుకుతాను అని సౌందర్య సమాధానం చెప్పింది. అయితే కార్తీక్, దీప లేరనే విషయాన్ని నీ మనసులో నుంచి తీసేయ్.. నేను కార్తీక్, దీపతోపాటు మళ్లీ వస్తాను అని చెప్పింది. అయితే నీవు ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకొని వెళ్లడం ఎందుకు.. ఫ్లయిట్‌లో వెళ్లు అని ఆనందరావు సలహా ఇస్తే.. నేను ఒంటరిగా వెళ్లడం లేదు. నాతో అంజి వస్తున్నాడు అని సౌందర్య చెప్పింది. కార్తీకదీపం సీరియల్ 1534 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

కార్తీక్ ఇంటిలో పనిమనిషి హడావిడి
కార్తీక్
ఇంటిలో
పనిమనిషిగా
చేరిన
పార్వతీ
హడావిడి
చేసింది.
అయితే
కార్తీక్,
దీపను
స్నానం
చేసి
పూజకు
సిద్దం
కావాలని
చెప్పింది.
కార్తీక్
జాగింగ్‌కు
వెళ్తుంటే..
ఆపి..
స్నానం
చేసి
భార్యభర్తలు
పూజలు
చేయాలని
సూచించింది.
పనిమనిషి
పార్వతి
ఎవరో
తెలియని
కార్తీక్..
ఆమె
హడావిడికి
కంగారుపడ్డాడు.
అయితే
దీప
వచ్చి..
చారులత
పంపించిన
పనిమనిషి
అంటూ
చెప్పడంతో
ఆమె
హడావిడిని
చూస్తూ
విస్తుపోయాడు.

దోసకాయలను విసిరికొట్టిన శౌర్య
కార్తీక్
ఇచ్చిన
డబ్బులతో
చంద్రమ్మ
శౌర్యకు
కావాల్సిన
వస్తువులు
తీసుకొని
వెళ్లింది.
తనకు
ఇష్టమైన
వస్తువులు
తెచ్చానని
చెబుతూ..
దోసకాయలు
కూడా
తెచ్చానని
చెబితే..
వాటిని
తీసి
విసిరికొట్టింది.
నాకు
దోసకాయ
అంటే
ఇష్టం
లేదు
అని
చెప్పానుగా..
మళ్లీ
దోసకాయ
ఎందుకు
తెచ్చావు
అని
శైర్య
అరిచింది.
దాంతో
మరోసారి
నేను
దోసకాయలు
తీసుకురాను
అని
చెప్పింది.
అయితే
చంద్రమ్మ
వెళ్లిన
తర్వాత
నేను
అరిచి
పిన్నిని
బాధపెట్టాను
అని
శౌర్య
బాధపడింది.
ఆ
తర్వాత
ఇంటి
ముందు
ఉన్న
చెట్టు
నుంచి
పూలు
కోయడానికి
ప్రయత్నించి..
కింద
జారి
పడింది.
దాంతో
తలకు
బలంగా
దెబ్బ
తగలడంతో
చంద్రమ్మ
షాక్
గురైంది.

దేవుడా? ఏమిటి పరీక్ష అంటూ కార్తీక్
ఇక హాస్పిటల్‌కు వెళ్లిన కార్తీక్.. దీప ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉండిపోతే.. డాక్టర్ చారులత వచ్చి.. మీరు కంగారు పడకండి. ఇండియాలోని టాప్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ డాక్టర్లతో మాట్లాడుతున్నాను. దీప రిపోర్టులు అందరికి పంపించాను. ఎదో ఒక పరిష్కారం లభిస్తుంది. ధైర్యంగా ఉండండి కార్తీక్ అంటే.. చారులత మీరు లేకపోతే నేను ఏమైపోయి ఉండేవాడినో అని కార్తీక్ అన్నాడు. అంతలోనే చంద్రుడు నుంచి ఫోన్ రావడంతో.. కంగారుపడిపోయాడు. శౌర్య తలకు దెబ్బ తగిలిందని చెప్పడంతో.. వెంటనే తన హాస్పిటల్‌కు తీసుకురమ్మని చెప్పాడు. దాంతో శౌర్యను చారులత హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.

స్పృహలో లేకుంటే ట్రీట్‌మెంట్ చేస్తా
దీప సమస్యతో నేను బాధపడుతుంటే.. నాకు శౌర్య రూపంలో మరో సమస్యను సృష్టించి దేవుడు నాతో ఆడుకొంటున్నాడు. పాప స్పృహలో లేదంట.. ఇక్కడికే తీసుకురమ్మని చెప్పాను అని కార్తీక్ అంటే.. ఏం కాదు.. అంతా సర్దుకుంటుందని చారులత చెప్పింది. అయితే శౌర్య స్పృహలో లేకుంటే నేను ట్రీట్‌మెంట్ చేస్తాను. ఒకవేళ స్పృహలోకి వస్తే నీవు చేయమని కార్తీక్ చెప్పాడు. శౌర్యను తీసుకు రాగానే తలకు బలమైన గాయం తగిలింది. వెంటనే స్కానింగ్ చేయాలి. ఏర్పాట్లు చేయండి అని చెప్పగానే.. శౌర్యను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు.

కార్తీక్.. మా నాన్న పేరు అంటూ
కార్తీక్
ట్రీట్‌మెంట్
చేస్తుండగా
శౌర్యకు
మెలకువ
వచ్చింది.
దాంతో
కార్తీక్
పక్కకు
వెళ్లి
దాక్కొన్నాడు.
శౌర్య
మత్తులోనే
ఇక్కడే
కార్తీక్
అనే
పేరు
ఎవరో
పిలిచారు.
కార్తీక్
మా
నాన్న
పేరు.
ఇక్కడేమైనా
ఉన్నాడా
అని
శౌర్య
అడిగింది.
బాబాయ్
నాన్న
ఇక్కడకు
వచ్చారా?
అని
శౌర్య
అడిగితే..
దాంతో
తాను
ఉన్నట్టు
చెప్పొద్దని
కార్తీక్
చెబితే..
తను
రాలేదని
అందరూ
సైగ
చేశారు.
దాంతో
శౌర్య
బాధను
చూసి
కార్తీక్
కంటతడి
పెట్టుకొన్నాడు.

చంద్రమ్మను రెడ్ హ్యాండెడ్‌గా
ఇదిలా
ఉండగా,
కార్తీక్
కోసం
వంటలక్క
టిఫిన్
పట్టుకొని
హాస్పిటల్‌కు
వచ్చింది.
అయితే
హాస్పిటల్‌లో
శౌర్యను
చేర్పించిన
చంద్రమ్మను
ఇన్ని
రోజుల
నుంచి
వెతుకుతుంటే..
ఈ
రోజు
దొరికావు
అని
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.
నేరుగా
చంద్రమ్మ
భుజంపై
చేయి
వేయగానే..
కార్తీక్,
ఇంద్రుడు
చూసి
షాక్
తిన్నారు.
ఎక్కడే
నా
బిడ్డ
అంటూ
అడగ్గానే..
శౌర్య
కూడా
ఆ
గొంతు
విని
అటూ
ఇటూ
చూసింది.
ఈ
ట్విస్టుతో
శౌర్య
తల్లిదండ్రులను
కలుస్తుందా?
అనే
ఆసక్తి
కలిగింది.