Don't Miss!
- News
బాలకృష్ణను వీడని వివాదాలు: కొని తెచ్చుకున్న మరో కాంట్రవర్సీ
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సిరి, షణ్ముఖ్ లకి జెస్సీ షాక్.. మానస్ కు పింకీ షాక్.. షణ్ముఖ్ పరువు తీసేసిన నాగార్జున!
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్ 19 వ తారీఖున ఈ సీజన్ ఫినాలే ప్రసారం అవుతోంది. అయితే ప్రతి శని, ఆదివారాలు నాగార్జున షోకి హాజరు అయి కంటెస్టెంట్ ల తో మాట్లాడుతూ ఉంటారు. ఇక తాజా ప్రోమో ఆసక్తికరంగా సాగింది. ఆ వివరాల్లోకి వెళితే

షాకింగ్ గా
ఈ
రోజు
అంటే
ఆదివారం
నాడు
బిగ్
బాస్
షో
నుంచి
ఒకరు
ఎలిమినేట్
అవుతారన్న
సంగతి
తెలిసిందే.
ఇక
కాజల్
ఎలిమినేట్
అవబోతోంది
అంటూ
శనివారం
రాత్రి
లీక్
బయటకు
వచ్చేసింది..
ఇక
ఈరోజు
ఎపిసోడ్
కి
సంబంధించి
ఓ
ప్రోమో
విడుదల
కాగా..
అందులో
హౌస్
మేట్స్
తో
ఫన్నీ
గేమ్
ఆడించారు
నాగార్జున.
తాజాగా
మరో
ప్రోమో
విడుదలైంది.
ఆ
ప్రోమొలో
ఎక్స్
హౌస్
మేట్స్
లో
కొందరు
ప్రెజంట్
హౌస్
మేట్స్
ని
కొన్ని
ప్రశ్నలు
అడిగారు.
అలా
అడిగిన
ప్రశ్నలు
అన్నీ
షాకింగ్
గా
ఉన్నాయి.

షాకింగ్ గా జెస్సీ
ముందుగా
జెస్సీ
షన్నూని
ఒక
ప్రశ్న
అడిగాడు.
'షన్ను
చాలా
సీరియస్
గా
అడుగుతున్నాను.
నీకు
సిరికి
ఎలాంటి
బాండింగ్
ఉందో..
బయట
జనాలు
ఏం
అనుకుంటున్నారో..
నువ్
ఎప్పుడైనా
ఆలోచించావా..?'
అని
ప్రశ్నించాడు.
దీనికి
షణ్ముఖ్
షాకయ్యారు.
ఇక
తరువాత
ప్రియాంక..
'హాయ్
మానస్..
నేను
నిన్నొకటి
అడగాలని
అనుకుంటున్నాను.
ఇన్ని
రోజులు
హౌస్
లో
నువ్
నన్ను
భరించావా..?
లేక
నటించావా..?'
అని
ప్రశ్నించింది.
ఆ
ప్రశ్న
విన్న
మానస్
ఎక్స్
ప్రెషన్స్
కూడా
సేకనల్లో
మారి
పోయాయి.

సిరిని కూడా
అయితే
జెస్సీ..
షణ్ముఖ్
నే
కాకుండా
సిరిని
కూడా
ప్రశ్నించాడు.
'నువ్
బిగ్
బాస్
హౌస్
లోకి
గేమ్
ఆడడానికి
వెళ్లావ్
కదా
సిరి..
ఎమోషనల్
కనెక్ట్
అయిపోతున్నాను..
అది
కనెక్ట్
అయిపోతున్నాను..
ఇది
కనెక్ట్
అయిపోతున్నాను
అని
పిచ్చెక్కిపోతున్నావ్.
అవసరమా
నీకు..?'
అని
గట్టిగానే
నిలదీశాడు.
దీంతో
సిరి
కూడా
షాక్
అయింది.
ఆమెకు
ఏం
సమాధానం
చెప్పాలో
కూడా
వెంటనే
తట్టలేదు.

కాజల్ సరదాగా
ఆ
తరువాత
నాగార్జున
మరో
ఆట
కూడా
ఆడించారు.
హౌస్
మేట్స్
ఇతర
ఇంటి
సభ్యుల
ఫొటోలతో
ఉన్న
బోర్డులను
మెడలో
వేసుకొని
వారిలా
మాట్లాడడం
మొదలు
పెట్టారు.
ముందుగా
శ్రీ
రామ్
కాజల్
ని
ఇమిటేట్
చేస్తూ
కామెంట్లు
చేసి
నవ్వించాడు.
షణ్ముఖ్
ఫొటో
బోర్డు
మెడలో
వేసుకున్న
కాజల్
ని
'షణ్ముఖ్..
కాజల్
పై
నీ
అభిప్రాయం'
అని
అడిగారు
నాగ్.
Recommended Video

థింకింగ్ ప్రాసెస్ ఒకేలా
దానికి
ఆమె
'కాజల్
చాలా
మంచిది
సార్
కాజల్
థింకింగ్
ప్రాసెస్,
నా
థింకింగ్
ప్రాసెస్
ఒకేలా
ఉంటాయి'
అని
తనను
తాను
పొగుడుకుంది.
దానికి
నాగార్జున
'అంటే
నువ్
బ్రహ్మ,
కాజల్
బ్రహ్మియా..?'
అని
ప్రశ్నించారు.
ఆ
తరువాత
సన్నీ
ఫొటో
బోర్డు
మెడలో
వేసుకున్న
షణ్ముఖ్
నవ్వించే
ప్రయత్నం
చేశాడు.
అప్పుడు
షణ్ముఖ్
మంచి
ప్లేయర్
అన్నట్టు
మాట్లాడితే
మూలన
కూర్చుంటాడు
అతను
మంచి
ప్లేయర్
ఏంటి?
అని
అడిగితే
షన్నూ
ముఖం
మాడిపోయింది.
చూడాలి
మరి
ఈరోజు
ఎపిసోడ్
ఎలా
ఉండనుంది
అనేది.