For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: బిగ్ బాస్‌లో షాకింగ్ సీన్.. బట్టలు విప్పేసిన లేడీస్.. షోలో ఇదే తొలిసారి

  |

  తెలుగు బుల్లితెరపై సంచలనాలను సృష్టిస్తూ.. భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోన్న షో బిగ్ బాస్. చిత్ర విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. ప్రేమలు.. రొమాన్స్ ఇలా ఎన్నో రకాల ఎమోషన్స్‌ను చూపిస్తూ నిర్వహకులు షోను మరింత ఆసక్తికరంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. దీంతో ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా నడిపించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను తీసుకు వచ్చారు. ఇది సెన్సార్ లేకపోవడంతో రచ్చ రచ్చగా సాగుతోంది. నాగార్జున కూడా గతంలో కంటే భిన్నంగా కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ కంటెస్టెంట్‌కు అతడు ఊహించని శిక్షను విధించాడు. ఆ సంగతులేంటో చూద్దాం వచ్చేయండి!

  ఊహించిన దాని కంటే ఎక్కువ

  ఊహించిన దాని కంటే ఎక్కువ

  ‘బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ మూడు వారాల క్రితమే మొదలైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సీజన్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఎన్నో సంఘటనలు కనిపిస్తున్నాయి. దీంతో ఊహించిన దానికంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌నే ప్రేక్షకులకు అందిస్తోంది.

  బీచ్‌లో బికినీతో శ్రీయ శరణ్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇంత దారుణంగా!

  17మంది.. ముగ్గురు ఎలిమినేట్

  17మంది.. ముగ్గురు ఎలిమినేట్

  నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 3 వారాల్లో ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూలు ఎలిమినేట్ అయిపోయారు.

  కంటెస్టెంట్లే కాదు.. నాగ్ కూడా

  కంటెస్టెంట్లే కాదు.. నాగ్ కూడా

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ ఓటీటీలో మాత్రమే ప్రసారం అవుతోంది. దీంతో కొంత బోల్డ్‌నెస్ ఎక్కువగానే కనిపిస్తోంది. కంటెస్టెంట్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగు, హాట్ డ్రెస్‌లతో అలరిస్తున్నారు. అదే సమయంలో నాగార్జున కూడా గతంలో ఎన్నడూ చూడని విధంగా రెచ్చిపోతోన్నాడు. ఎక్కువగా సెటైర్లు, పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతూ రచ్చ చేస్తున్నాడు.

  ఘోరమైన సెల్ఫీ షేర్ చేసిన చరణ్ హీరోయిన్: షర్ట్ విప్పేసి.. లోదుస్తులు కూడా లేకుండా!

  క్లాస్ పీకి.. ఆడించిన నాగార్జున

  క్లాస్ పీకి.. ఆడించిన నాగార్జున

  ఈ రియాలిటీ షోలో ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే కంటెస్టెంట్లు అందరితో హోస్ట్ నాగార్జున పలు రకాల ఆటలు ఆడిస్తుంటాడు. దీంతో సండే ఎపిసోడ్‌ ఫన్‌‌డేగా మారిపోతుంది. ఇక, తాజా ఎపిసోడ్‌లో నాగార్జున కొందరు కంటెస్టెంట్లకు క్లాస్ పీకేశాడు. ఆ తర్వాత ఆటపాటలతో అందరితో ఎంతో సరదాగా గడిపాడు.

  ఓటింగ్‌ను బయట పెట్టేశాడు

  ఓటింగ్‌ను బయట పెట్టేశాడు

  గత వారంలో యాంకర్ శివకు సీక్రెట్ టాస్కు ఇచ్చిన బిగ్ బాస్.. హౌస్‌లో ఓటింగ్ నిర్వహించాడు. అందులో కంటెస్టెంట్లు అందరూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇచ్చిన ప్రశ్నలకు శివ ఇచ్చిన ఆన్సర్‌నే ఫాలో అయ్యాడు. దీన్ని శుక్రవారం ఎపిసోడ్‌లోనే రివీల్ చేశారు. ఇక, ఆదివారం నాగార్జున అసలు ఓటింగ్‌ను బయట పెట్టాడు. దీంతో కంటెస్టెంట్ల తీర్పును రీవీల్ అయింది.

  Bigg Boss Non Stop: షోలో అసభ్యకరమైన సీన్.. పూల్‌లో వాళ్లిద్దరి సరసాలు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి

  శివకు అలాంటి శిక్ష వేశాడు

  శివకు అలాంటి శిక్ష వేశాడు

  గత వారం యాంకర్ శివ తన సీక్రెట్ టాస్కులో భాగంగా అందరినీ ఇరిటేట్ చేసేలా ప్రవర్తించాడు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు కొబ్బరి నూనె రాసుకుని రెండు జడలు వేసుకోవాలా? అబ్బాయిలు షర్ట్ లేకుండా తిరగాలా? అన్న ప్రశ్న ఎదురైంది. ఇందులో లేడీస్‌కు షాకిచ్చాడు శివ. ఈ నేపథ్యంలో ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున అతడికి ఊహించని విధంగా శిక్ష వేశాడు.

  Recommended Video

  Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
  బట్టలిప్పిన లేడీ కంటెస్టెంట్స్

  బట్టలిప్పిన లేడీ కంటెస్టెంట్స్

  గత వారంలో నూనె రాసుకుని జడలు వేసుకున్న అమ్మాయిలకు నాగార్జున ఆఫర్ ఇచ్చాడు. ఎవరినైనా షర్ట్ లేకుండా చూడాలా అని అడిగాడు. వాళ్లంతా యాంకర్ శివ పేరు చెప్పడంతో అతడిని షర్ట్ విప్పమని శిక్షించాడు. అప్పుడు అషు, తేజస్వీ సహా కొందరు అమ్మాయిలు అతడి చొక్కా విప్పేశారు. దీంతో సిగ్గుతో సోఫా వెనక కూర్చున్నాడు. ఆ తర్వాత మామూలుగానే ఆడిపాడాడు.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Nagarjuna Gave Unexpected Punishment to Anchor Shiva in Sunday Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X