Just In
- 39 min ago
నా పేరు రంగడు వీడి పేరు.. హద్దులు దాటుతోన్న హైపర్ ఆది డబుల్ మీనింగ్
- 1 hr ago
అది కంట్రోల్ చేయడమే నా పేరుకు అర్థం.. ఎద అందాలతో చిచ్చుపెట్టిన ఊర్వశీ
- 2 hrs ago
ఇదెక్కడి వింతరా బాబు.. సుత్తితో కొట్టేసుకుంటోన్న హీరో.. వీడియో వైరల్
- 2 hrs ago
నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ: ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్
Don't Miss!
- Finance
ఆనంద్ మహీంద్ర గిప్ట్: ఆరుగురు టీమిండియా ప్లేయర్లకు కార్లు బహుమానం..
- News
ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు .. ఎస్ఈసీ నిమ్మగడ్డపై విరుచుకుపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం
- Sports
ఏదైనా చేసుకోండి.. మేం మాత్రం అక్కడికి వెళ్లం! బీసీసీఐకి రవిశాస్త్రి హెచ్చరిక!
- Automobiles
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- Lifestyle
సెక్స్ సమయంలో మీరు ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మోనాల్ మైండ్ గేమ్.. అఖిల్ కన్నింగ్ లుక్స్.. ఇండియావైడ్ ట్రెండింగ్.. దారుణంగా ట్రోలింగ్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు సంబంధించిన సోమవారం (నవంబర్ 23వ తేదీ)న రిలీజ్ చేసిన ప్రోమో వైరల్ అయింది. నామినేషన్ ప్రక్రియలో చోటుచేసుకొన్న ట్విస్టులపై నెటిజన్లు క్రేజీగా ట్విట్టర్‌లో స్పందించారు. అఖిల్‌ను భారీగా ట్రోల్ చేయడం కనిపించింది. సోమవారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగానే మోనాల్ గజ్జర్ ఇండియా వైడ్ ట్రెండింగ్‌లో వచ్చారు. అసలేం జరిగిందంటే...

నామినేషన్ ప్రక్రియలో అలా ఇరుక్కుపోయి..
అఖిల్, అభిజిత్, అరియానా, అవినాష్ నామినేషన్ ప్రక్రియలో ఇరుక్కుపోయారు. అయితే వారు నామినేషన్‌లో లేని ఇంటి సభ్యులను వారి కంటే బెటర్ అని చెప్పి నామినేషన్ నుంచి బయటకు వెళ్లే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో అఖిల్ వాదనను మోనాల్ తోసిపుచ్చింది. నీకు హెల్ప్ చేసినట్టు చెప్పుకోవడం సరికాదు అంటూ గట్టిగా షాకిచ్చింది. అయితే కొన్ని పరిస్థితుల్లో అభిజిత్‌ను బయటకు పంపించి తాను నామినేషన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.

అఖిల్‌కు మోనాల్ ఇమ్యునిటి.. మరి మోనాల్‌కు ఏది?
అఖిల్‌కు మోనాల్ సపోర్టు చేయకపోవడంపై నెటిజన్లు తలో విధంగా స్పందిస్తుంచారు. మోనాల్తనకు తాను నామినేట్ అయ్యారు. గతంలో అఖిల్‌కు ఇమ్యునిటీ ఇచ్చారు. కానీ అఖిల్ నుంచి ఇమ్యునిటీ పొందలేదు. అయితే మోనాల్‌ను అఖిల్ నామినేట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు అఖిల్‌ను మోనాల్ నామినేట్ చేయలేదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఎపిసోడ్ చూసిన తర్వాతే మోనాల్‌కు సపోర్టు
అభిజిత్‌ను నామినేషన్ నుంచి తప్పించి మోనాల్ త్యాగం చేసినట్టు తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో కనిపించింది. అయితే దీనిపై నెటిజన్ స్పందిస్తూ.. ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత గానీ.. అభి ఫ్యాన్స్ ఏం చేయాలో డిసైడ్ కావాలి. మోనాల్ సపోర్టు చేసిందా? లేదా అనే వేచి చూసి నిర్ణయం తీసుకోవాలి అని ఓ నెటిజన్ సూచించాడు.

అఖిల్‌కు సిగ్గులేకుండా మోనాల్‌తో
తాజా ప్రోమో ప్రకారం.. అఖిల్‌కు, మోనాల్ గొడవ జరిగినట్టు కనిపిస్తున్నది. అయితే అలాంటిది జరగకపోవచ్చు. అయితే అఖిల్ మాత్రం సిగ్గు లేకుండా మోనాల్‌ను తన కోసం త్యాగం చేయడం కనిపిస్తున్నది. అయితే ఆమె నో చెప్పి ఉండాలి. ఎపిసోడ్ చూస్తే గానీ అసలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

అభిజిత్ తన చెంచా హారికతో అలా
అభిజిత్ తన చెంచా హారికతో మోనాల్‌ను స్వాప్ చేయించింది. మోనాల్‌కు జరగాల్సిందే. మోనాల్‌కు గ్రాటిట్యూబ్ తెలియజేయకపోవడంతో అలాంటి శాస్తి ఆమెకు జరగడమే కరెక్ట్. అయితే అభిజిత్ లాంటి స్టుపిడ్ ఫెలోకి ఇది లాభం చేయడం దారుణం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మోనాల్ గజ్జర్‌కు ఓటు వేయాలి
అభిజిత్‌తో మోనాల్ స్వాప్ చేసుకోవడంపై నెటిజన్ స్పందిస్తూ.. ఆమె సరైన వ్యక్తినే ఎంపిక చేసుకొన్నాడు. ఆ బొమ్మ అదిరింది. ఈ వారం అభిజిత్ ఫ్యాన్స్ మోనాల్ గజ్జర్‌కు ఓటు చేయాలి అంటూ ఓ నెటిజన్ సూచించాడు.

అఖిల్ ముఖం ఇలా అంటూ..
అభిజిత్‌తో మోనాల్ స్వాప్ చేసుకొన్న తర్వాత అఖిల్ ముఖం ఇలా మారిపోయింది. అఖిల్ ఫేస్ చూడండి.. ఎంత దారుణంగా ఉందో.. మోనాల్ గజ్జర్‌కు మా ఫుల్ సపోర్ట్ అంటూ ఒ నెటిజన్ కామెంట్ చేశాడు.

మోనాల్ మైండ్ గేమ్
మోనాల్ గజ్జర్ మైండ్ గేమ్‌తో సేఫ్‌గా ఆడింది. తన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన విషయాలను అర్ధం చేసుకొని అభిజిత్‌తో స్వాప్ చేసుకొన్నది. అభి ఫ్యాన్ బేస్ మోనాల్‌కు తెలుసు. అభితో స్వాప్ చేసుకొనే సమయంలో అఖిల్ కన్నింగ్ లుక్స్ చూడండి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.