Don't Miss!
- Sports
IND vs NZ: చెలరేగిన స్పిన్నర్లు.. చేతులెత్తేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు! భారత్ టార్గెట్ ఏక్‌సౌ!
- News
Wife: భార్యను రివాల్వర్ తో కాల్చి చంపేసి వ్యాపారి ఆత్మహత్య, కూతురి పెళ్లికి రూ. 1 కోట్లి !
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Bigg Boss Telugu 6: నేను గెలుస్తానన్న భయం వాళ్ళకి ఉంది.. కోపంతో అసలు రూపం బయటపెట్టిన రేవంత్
బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్ది కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. గతంలో కంటే కంటెస్టెంట్స్ ఈసారి మరింత దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ అయితే ప్రతిసారి తన సహనాన్ని కోల్పోతున్నాడు. మొదటి నుంచి కూడా అతనే బిగ్ బాస్ విన్నర్ అని ఒక క్లారిటీతో ఉన్న జనాలు ఇప్పుడు అతను గెలిస్తే మాత్రం బిగ్ బాస్ లో మోసం జరిగినట్లే అనే ఆలోచనకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ ఆ తరహాలో నెగిటివ్ కామెంట్స్ అందుకుంటున్నాడు. ఇక గురువారం జరిగిన టాస్క్ లో అతను ఓడిపోవడంతో అసలు రూపం బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ముందే ఒక క్లారిటీ
సాధారణంగా బిగ్ బాస్ మొదలైనప్పుడు ప్రతి సీజన్ లో కూడా ఎవరు గెలుస్తారో ప్రేక్షకులకు ముందే ఒక క్లారిటీ ఉంటుంది. ఇక మధ్యలో ఎవరైనా ఆటను చేంజ్ చేస్తే కనుక వారిపై దృష్టి పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సారి మొదటి నుంచి కూడా రేవంత్ అద్భుతంగా ఆడుతూ ఉండడంతో అతనికే ఈ జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అతను ఇంతకుముందు కోప్పడినా కూడా పెద్దగా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చేవి కాదు.

తప్పుడు ప్రచారాలు
అయితే
ఈసారి
రేవంత్
అనవసరమైన
కోపంతో
తన
ఫాలోవర్స్
ను
తగ్గించుకుంటున్నాడు
అని
చెప్పవచ్చు.
ఓడిపోయిన
ప్రతిసారి
అతను
సహనాన్ని
కోల్పోతున్నాడు.
అతనికంటే
మిగతా
కంటెస్టెంట్స్
ఓటమిని
అంగీకరిస్తున్నప్పటికీ
కూడా
రేవంత్
మాత్రం
తన
ప్రత్యర్థులు
కావాలనే
తనను
తొక్కేస్తున్నారు
అనే
విధంగా
తప్పుడు
ప్రచారాలు
చేస్తున్నాడు.

గుడ్డు జాగ్రత్త
ఇక గురువారం రోజు జరిగిన టాస్క్ లలో కూడా రేవంత్ అనవసరమైన రాద్ధాంతం చేసేసాడు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. టికెట్ టు ఫినాలే లో రెండు టాస్క్‌లు కొనసాగగా.. 'గుడ్డు జాగ్రత్త' అనే రెండో టాస్క్‌లో ముగ్గురే పాల్గొనాలని.. అది కూడా ఏకాభిప్రాయంతో రావాలని బిగ్ బాస్ సూచించారు. ఇక ఆ టాస్క్ లో రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్ లను ఎంపిక చేశారు.

గెలుస్తానని భయం
అయితే మొత్తానికి రేవంత్ అయితే గుడ్డు జాగ్రత్త టాస్క్ లో ఓడిపోయాడు. అతనికంటే ఆదిరెడ్డికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. ఇక టిక్కెట్ టూ ఫినాలే లో ఎలాగైనా గెలవాలని రేవంత్ చాలా కసిగా పోరాడినట్లు అనిపించింది. అయినప్పటికీ అతను సహనం కోల్పోవడంతో మరీ ఓవర్ చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే సంచాలక్ ఉన్న కీర్తి తనను కావాలని ఓడిపించింది అని నేను గెలుస్తానని భయం వాళ్ళందరికీ ఉంది అని కామెంట్ చేశాడు.

బిగ్ బాస్ పై అనుమానాలు
ఒక
విధంగా
ఇప్పటికే
బిగ్
బాస్
టైటిల్
ఎవరు
గెలుస్తారో
ముందే
తెలిసిన
తర్వాత
షో
చూడడం
ఎందుకని
కామెంట్స్
ఎక్కువగా
వస్తున్నాయి.
రేవంత్
సైలెంట్
గా
గేమ్
ఆడుకుంటూ
ఓటమిని
అంగీకరిస్తూ
వెళ్ళిపోతే
సరిపోతుంది.
కానీ
అతను
అనవసరమైన
రాద్ధాంతం
చేస్తూ
ఉండడంతో
అనుమానాలు
వస్తున్నాయి.
బిగ్
బాస్
షో
విన్నర్
టైటిల్
తనకే
రాసి
ఇస్తున్నట్లు
పొగరుగా
వ్యవహరించడం
పై
కూడా
నెగటివ్
కామెంట్స్
అయితే
వినపడుతున్నాయి.
ఇక
అతను
ఇలాగే
కొనసాగితే
బిగ్
బాస్
తన
నిర్ణయాన్ని
మార్చుకొని
రోహిత్
ను
విన్నర్
గా
చేసిన
ఆశ్చర్య
పోవాల్సిన
అవసరం
లేదనే
కామెంట్స్
కూడా
వస్తున్నాయి.