Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu: ఈ రోజు ఈ రాశుల వారు చేసే చిన్న పొరపాటు వల్ల ఆర్థికంగా నష్టపోతారు...
- News
బీజేపీ నేత ఇంటిపైకి బుల్డోజర్ పంపిన యోగి ఆదిత్యనాథ్: మహిళపై దాడే కారణం
- Sports
India Squad For Asia Cup: ఇదేం సెలెక్షన్ నాయనా.. జట్టు ఎంపికలో బ్లండర్ మిస్టేక్స్..!
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
- Finance
Vizag Housing: విశాఖలో విపరీతంగా పెరిగిన ఇళ్ల ధరలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎస్బీఐ..
- Automobiles
19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్
Ashu Reddy ఆ ప్లేస్‌లో గాయం అంటూ అషు రెడ్డి బోల్డ్ ఫోటోలు. దారుణంగా నెటిజన్లు ట్రోలింగ్
తెలుగు టెలివిజన్ రంగంలో, వినోద పరిశ్రమలో అషు రెడ్డి పేరు చెబితే తెలియని వారుండరేమో. టీవీ షోలలో ప్రతిభ కంటే.. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో తన ప్రతిభను చాటుకొంటూ కనిపిస్తుంటుంది. ఎవరూ ఊహించని విధంగా హాట్ హాట్ ఫోటోస్టిల్స్‌తో సోషల్ మీడియాను వేడెక్కించే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే తాజాగా దుబాయ్ పర్యటనలో ఉన్న అషు రెడ్డి హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేయగా.. నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ కనిపించారు. ఈ ట్రోలింగ్ వివరాల్లోకి వెళితే..

టెలివిజన్ తెరపై గ్లామర్ తారగా
అషు రెడ్డి కెరీర్ విషయానికి వస్తే.. హ్యాపీ డేస్ అనే టీవీ షోతో యాంకర్‌గా పరిచయమయ్యారు. యాంకర్ రవితో కలిసి హోస్ట్‌గా తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కామెడీ స్టార్స్ లాంటి షోలు, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలో తరచు కనిపిస్తుంటుంది. అలాగే కొన్ని సినిమాల్లో కనిపిస్తుంటూ మెరుస్తుంటుంది.

బిగ్‌బాస్ తెలుగు 3 షోతో పాపులారిటీ
ఇక అషు రెడ్డికి బిగ్‌బాస్ తెలుగు షో మంచి పాపులారిటిని తెచ్చిపెట్టింది. బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్‌లో తనదైన శైలిలో ఆకట్టుకొన్నది. అప్పటి వరకు కొంత మందికే చేరువైన ఈ బ్యూటీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైంది. బిగ్‌బాస్ తర్వాత సెలబ్రిటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో పోస్టులతో యువత గుండెల్లో కితకితలు పెట్టే ప్రయత్నం చేస్తుంటుంది.

రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో
ఇదిలా ఉంటే.. ఇటీవల రాంగోపాల్ వర్మతో అషు రెడ్డి చేసిన ఇంటర్వూ మరింత వివాదంగా మారింది. ఘాటుగా, నాటుగా తొడ అందాలను తెరపైన ధారపోస్తూ చేసిన ఇంటర్వ్యూ సెన్సేషనల్‌గా మారింది. ఈ వీడియో ఇంటర్వ్యూ రికార్డు వ్యూస్ సాధించగా, రకరకాలుగా నెటిజన్ల ట్రోలింగ్ చేశారు. ఇలాంటి వివాదాల చుట్టూ అషు రెడ్డి ఉంటూనే మీడియా దృష్టిని తనవైపు తిప్పుకొంటున్నది.

దుబాయ్ పర్యటనలో అషు రెడ్డి
ప్రస్తుతం
దుబాయ్
పర్యటనలో
ఉన్న
అషు
రెడ్డి
ఇన్స్‌టాగ్రామ్‌లో
ఓ
ఫోటోను
పెట్టింది.
సారీ..
నా
మోకాలికి
గాయమైంది.
కానీ
నాకు
ఇష్టమైన
కేరామెల్
డ్రస్సును
వేసుకోకుండా
ఉండలేకపోయాను.
మోకాళ్లపై
వరకు
ఉండే
డ్రస్
అంటే
నాకు
చాలా
ప్రేమ.
ఆ
డ్రస్
వెనుకు
ఉన్న
వారి
గురించి
చెబుతూ
క్రెడిట్స్
ఇచ్చింది.
అయితే
సోషల్
మీడియాలో
చేసిన
పోస్టులపై
నెటిజన్ల
ఘాటుగా
స్పందిస్తున్నారు.

ఏదో చూపించాలని ట్రై చూస్తున్నది అంటూ
అషు రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలపై నెటిజన్ల స్పందిస్తూ.. నీ అందాలు అద్భుతంగా ఉన్నాయి. నీవు ఏదో చూపించాలని ట్రై చేస్తున్నది. కానీ కుదరడం లేదు. నీకు ఎక్కడ దెబ్బ తగిలిందో మాకు కనిపించడం లేదు. కొంచెం క్లోజ్‌గా చూపించు. ఆ చేయి కాస్త అడ్డు తీస్తే.. నీకు బ్రేక్ ఇస్తాం. మోకాలి దెబ్బ సాకుతో దెబ్బ చూపిస్తున్నావు. నీ ఫోటోలు ఎవరు తీశారో చెప్పు.. ఒక్కదానివే దుబాయ్‌కి వెళ్లావా అంటూ అషు రెడ్డి కామెంట్లు పెడుతున్నారు.

అషురెడ్డికి కొంత మంది ఫ్యాన్స్ అండగా..
అయితే కొందరు అషురెడ్డిపై సానుభూతి కూడా చూపిస్తున్నారు. ఒక వ్యక్తి డ్రస్పింగ్ స్టైల్ వాళ్ల యాటిట్యూడ్‌ను, బిహేవియర్‌ను తెలియజేస్తుంది. ఆ విషయాలు వాళ్ల వ్యక్తిగత విషయాలు. నచ్చితే లైక్ కొట్టండి. లేకపోతే కామ్‌గా ఉండొచ్చుగా. ఎందుకు పిచ్చిగా మాట్లాడుతుంటారు. ఒకరు డబ్బులు ఎలా ఎలా వస్తున్నాయో అంటారు. ఒకరు సమాజానికి ఉపయోగపడండి సూచిస్తారు. ఒకరు ఎక్స్‌పోజింగ్ చేయమని అంటారు. ఇలాంటి కామెంట్లు ఎందుకు మీకు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.