twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌ 4లో నామినేషన్ ప్రక్రియ.. వాళ్లిద్దరూ ఏ పాపం చేశారు.. మొదటిసారే షాకిచ్చిన గంగవ్వ!

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో సెలబ్రిటీల సందడి జోరుగానే మొదలైనట్టు స్పష్టమవుతున్నది. ఆదివారం ఇంట్లోకి వెళ్లిన సభ్యులకు బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియను తెరపైకి తెచ్చి ఝలక్‌ను ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో సభ్యులు తమకు నచ్చని వారిని నామినేట్ చేయమంటూ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ సంబంధించిన ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చూపించిన ప్రకారం..

    Recommended Video

    #BiggBossTelugu4: First Nominations process started | Oneindia Telugu
    నామినేషన్ ప్రక్రియ ఇలా

    నామినేషన్ ప్రక్రియ ఇలా

    నామినేషన్ ప్రక్రియలో భాగంగా తాము నామినేట్ చేయాలనకొన్న వ్యక్తి పేరు చెప్పి వారి ముందు ఉన్న కిటికిని మూసి వేయాలి. నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులు పాల్గొన్నారు. నోయల్ సీన్, మోనాల్ గుజ్జర్, ఇతర ఇద్దరు కంటెస్టెంట్లు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.

    నామినేషన్ ప్రక్రియలో గంగవ్వ

    నామినేషన్ ప్రక్రియలో గంగవ్వ

    నామినేషన్ ప్రక్రియ గురించి జోర్దార్ సుజాత వివరిస్తూ ఉంటే తనదైన శైలిలో గంగవ్వ చురకలు అంటించారు. వారిలో ఎవరైనైనా ఇద్దరిని నామినేట్ చేయాలి అంటే.. వాళ్లను ఎందుకు నామినేట్ చేయాలి. మొన్ననే ఇంటికి వచ్చారు కదా అంటూ అమాయకంగా అడిగే సరికి నామినేషన్ ప్రక్రియలో ఉన్న సభ్యులతోపాటు మిగితా ఇంటి సభ్యులు కూడా నవ్వుల్లో మునిగిపోయారు.

    నవ్వుల్తో ముంచెత్తుతున్న గంగవ్వ

    నవ్వుల్తో ముంచెత్తుతున్న గంగవ్వ

    బిగ్‌బాస్ చరిత్రలో తొలిసారి గంగవ్వ లాంటి యాంకరగ్‌గా మారిన వ్యవసాయ కూలి రావడం ఇదే ప్రథమం. గంగవ్వ వేదికపైకి వచ్చినప్పటి నంచి ఆమె నోటి నుంచి వెలువడే మాటలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తున్నాయి. డెఫినెట్‌గా ఈ బిగ్‌బాస్‌లో గంగవ్వ మార్కు ఉండబోతుందనేది స్పష్టమవుతున్నది.

    English summary
    Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. The show started with electrifying start with introducing contestants of the show along with The promotional songs. In this juncture, First nomination process started in the house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X