For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dethadi Harika Marriage: షాకిస్తోన్న దేత్తడి హారిక పెళ్లి వార్త.. ఆ యూట్యూబర్‌తోనే లవ్ మ్యారేజ్!

  |

  కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది అమ్మాయిలు ఫుల్ పాపులర్ అవుతున్నారు. దీనికి కారణం సోషల్ మీడియా వాడకం పెరుగుతుడడమే అని చెప్పొచ్చు. దీని ద్వారా వెలుగులోకి వచ్చిన ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో దేత్తడి హారిక ఒకరు. ప్రత్యేకమైన వీడియోలతో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. బిగ్ బాస్ తర్వాత మరింత హైలైట్ అయింది. దీంతో ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దేత్తడి హారిక పెళ్లి వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  ‘దేత్తడి’ పేరుతో ఫుల్ ఫేమస్

  ‘దేత్తడి’ పేరుతో ఫుల్ ఫేమస్


  కరెంట్ టాపిక్స్‌ను ఫన్నీగా చూపిస్తూ వీడియోలు క్రియేట్ చేస్తూ అలేఖ్య హారిక ఫేమస్ అయింది. 'దేత్తడి' అనే ఛానెల్‌తో ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ వీడియోల వల్లే ఆమెకు దేత్తడి హారిక అనే పేరు వచ్చింది. వీటిలో ఆమె విలక్షణమైన నటనను కనబరిచి అందరి దృష్టినీ ఆకట్టుకునేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మాయి పేరు ఫుల్ ఫేమస్ అయిపోయింది.

  షర్ట్ విప్పేసిన యాంకర్ మంజూష: హాట్ షోలో అస్సలు తగ్గట్లేదుగా!

  బిగ్ బాస్ ఛాన్స్.. లవ్ ట్రాకుతో

  బిగ్ బాస్ ఛాన్స్.. లవ్ ట్రాకుతో


  సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన హారికకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అలా ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే నిర్వహకులు ఇచ్చిన టాస్క్ వల్ల యంగ్ హీరో అభిజీత్‌కు దగ్గరైంది. అప్పటి నుంచి అతడితో ట్రాక్ నడిపి హైలైట్ అయింది. దీంతో వీళ్లు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ, బయటకు వచ్చిన తర్వాత దీనిపై క్లారిటీ ఇచ్చారు.

  షోతో నేమ్.. ఫేమ్.. మనీ కూడా

  షోతో నేమ్.. ఫేమ్.. మనీ కూడా

  బిగ్ బాస్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి దేత్తడి హారిక అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఏకంగా మేల్ కంటెస్టెంట్లకే పోటీ ఇచ్చేలా సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించి రికార్డు సృష్టించింది. దీంతో నేమ్, ఫేమ్ మరింతగా పెంచుకుంది. అంతేకాదు, బిగ్ బాస్ వల్ల దాదాపు భారీగా సంపాదించినట్లు కూడా తెలిసింది.

  బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న వీడియో వైరల్

  షో తర్వాత హారిక జెట్ స్పీడ్‌గా

  షో తర్వాత హారిక జెట్ స్పీడ్‌గా

  బిగ్ బాస్ షోలో అద్భుతమైన ఆటతో దేత్తడి హారిక ఏకంగా ఐదో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఆమె కెరీర్ పరంగానూ ఈ షో వల్ల ఎంతగానో లాభ పడింది. దీని తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇంటర్వ్యూలు చేస్తూ అలరిస్తోంది. ఫలితంగా ప్రస్తుతం ఆమె ఫుల్ బిజీగా మారింది. ఈ మధ్య కాలంలో 'వరుడు కావలెను' సినిమాలో ఆమె తనదైన శైలి నటనతో అలరించింది.

  దేత్తడి హారిక పెళ్లి వార్త వైరల్

  దేత్తడి హారిక పెళ్లి వార్త వైరల్

  ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్న దేత్తడి హారిక.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌ గురించి అందరికీ చెప్పేస్తుంటుంది. అయితే, తాజాగా దేత్తడి హారిక పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు, త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తుందని కూడా అంటున్నారు.

  జబర్ధస్త్ రీతూ చౌదరి ఎద అందాల ఆరబోత: హాట్ షోలో గీత దాటేసిందిగా!

  ఆ యూట్యూబర్‌తోనే అంటూ

  ఆ యూట్యూబర్‌తోనే అంటూ

  రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తల ప్రకారం.. డేరింగ్ లేడీ దేత్తడి హారిక కొంత కాలంగా ఓ యూట్యూబర్‌తో ప్రేమాయణం సాగిస్తుందట. వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం ఇరు కుటుంబాల వాళ్లకు కూడా తెలుసని సమాచారం. దీంతో ఆ యూట్యూబర్‌, హారిక పెళ్లి చేసుకోడానికి రెండు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని తెలిసింది.

  క్లారిటీ కోసం ఫ్యాన్స్ వెయిట్

  క్లారిటీ కోసం ఫ్యాన్స్ వెయిట్

  దేత్తడి హారిక యూట్యూబర్‌ను వివాహం చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, అతడు ఎవరు అనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. దీనికితోడు అసలు నిజంగానే ఆమె పెళ్లి చేసుకుంటుందా? లేదా? అన్న దానిపై కూడా సరైన స్పష్టత రాలేదు. దీంతో దేత్తడి హారిక అభిమానులు క్లారిటీ కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా రిక్వెస్టులు చేస్తున్నారు.

  English summary
  Actress, Bigg Boss Fame Dethadi Harika Doing Many Projects At a Time. Now Her Marriage News Gone Hot Topic in Film Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X