»   » రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడుతా.. సానియా మిర్జా సెన్సేషనల్ కామెంట్స్

రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడుతా.. సానియా మిర్జా సెన్సేషనల్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నీవు అనుభవించిన సెక్స్ లైఫ్ కంటే నా జీవితం రెండితలు ఎక్కువ అని, దర్శకుడు కరణ్ జోహర్‌కు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ అన్నారు. తనకు వివాహేతర సంబంధాలు లేవని కరణ్ అడిగిన ఓ ప్రశ్నకు సూటిగా జవాబిచ్చారు. 'కాఫీ విత్ కరణ్' సీజన్ 5 కార్యక్రమంలో ఫరాఖాన్, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరణ్ సంధించిన ప్రశ్నలకు సానియా మిర్జా తనదైన శైలిలో జవాబిచ్చారు.

 షాహిద్ కపూర్ అఫైర్ ఓ రూమర్

షాహిద్ కపూర్ అఫైర్ ఓ రూమర్


పెళ్లికి ముందు తనకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని సానియా తెలిపింది. షాహిద్ కపూర్‌తో అఫైర్ ఉందంటూ వచ్చిన వార్తలను ఖండించింది. షాహిద్ తో అఫైర్ ఓ రూమర్ మాత్రమేనని పేర్కొన్నది. బాలీవుడ్‌లో చనువు ఉంటూ కనిపిస్తే దానిని అఫైర్ గా మార్చేస్తారని తెలిపింది. తన తండ్రి ఒప్పుకోకపోవడం వల్లే గతంలో తాను ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని వెల్లడించింది.

 అవకాశం లభిస్తే రణ్‌వీర్‌ను పెళ్లాడుతా..

అవకాశం లభిస్తే రణ్‌వీర్‌ను పెళ్లాడుతా..


ఈ కార్యక్రమంలో ర్యాపిడ్ ఫైర్ లో కరణ్ అడిగిన ప్రశ్నలకు సానియా మిర్జా ఆసక్తికరమైన జవాబులిచ్చింది. ఎవరినైనా చంపాలనుకుంటే ఎవరిని చంపుతావు అని అడిగిన ప్రశ్నకు షాహిద్ కపూర్ అని సమాధానమిచ్చింది. ఒకవేళ అవకాశం లభిస్తే షాహీద్ కపూర్ ఉడికించడానికి రణ్‌వీర్ సింగ్‌ను పెండ్లి చేసుకొంటాను తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్మాన్, రణ్‌వీర్ నాకు ఫేవరేట్స్ అని పేర్కొన్నది.

 మ్యారేజ్ లైఫ్ సక్సెస్ వెనుక అదే కారణం

మ్యారేజ్ లైఫ్ సక్సెస్ వెనుక అదే కారణం


షోయబ్ మాలిక్‌తో దూరంగా ఉండటం వల్లే తమ దాంపత్యం చక్కగా ఉందని సానియా తెలిపింది. క్రీడా జీవితంలో ఎక్కువగా దేశాలు తిరుగాల్సి రావడం వల్ల ఒకరికొకరం దూరంగా ఉండాల్సి వస్తున్నదని పేర్కొన్నది. అదే మా వైవాహిక జీవితం సక్సెస్ ఫుల్ కావడం వెనుక రహస్యమని తెలిపింది. ఇదే విషయంపై తన తండ్రి పలుమార్లు జోకులు పేల్చుతారని చెప్పింది.

ఆహ్వానాన్ని నిరాకరించింది.

ఆహ్వానాన్ని నిరాకరించింది.


గతంలో తనను ఓ కార్యక్రమానికి సానియా మిర్జాను ఆహ్వానించానని , అయితే కొన్ని కారణాల వల్ల ఆమె రాలేకపోయిందని ఫరాఖాన్ తెలిపింది. ఆ తర్వాత తన కార్యక్రమం చూసి సానియా మిర్జా తల్లి ఇంప్రెస్ అయిందని, ఆ షోలో పాల్గొనకపోవడంపై తన తల్లి అప్‌సెట్ కూడా అయ్యారని సానియా తనకు చెప్పిందని ఫరా ఈ కార్యక్రమంలో వెల్లడించింది. సానియా, తాను తరచుగా కలుసుకొంటామని పేర్కొన్నది.

English summary
playing the Rapid Fire coffee with karan, Sania chose to kill Shahid Kapoor and went on to say that she'd marry and hook up with Shahid Kapoor, Ranveer Singh
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu