Just In
- 9 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 10 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 10 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 11 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కోటి రూపాయల పరువు నష్టం దావా వేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
హిందీ బిగ్ బాస్ 11 కంటెస్టెంట్, నటి ఆర్షి ఖాన్ మీద కొన్ని రోజుల క్రితం మోడల్ గెహానా వశిష్ఠ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అర్షి ఖాన్ చెప్పేవన్నీ అబద్దాలే అని, తప్పుడు వివరాలతో బిగ్ బాస్ షోలో పాల్గొంది అంటూ ఆమె ఆరోపించింది.
గెహానా వశిష్ఠ్ ఆరోపణలతో ఖంగుతిన్న ఆర్షి ఖాన్ చట్టపరమైన చర్యలకు దిగింది. ఆమెపై కోటి రూపాయల పరువు నష్టం దావా వేసింది. ఈ విషయాన్ని ఆర్షి ఖాన్ పబ్లిసిస్ట్ ఫ్లైన్న్ రెమెడివోస్ మీడియాకు వెల్లడించారు.

అందుకే కేసు వేశాం
‘గెహానా వశిష్ఠ్ వ్యాఖ్యలు తన క్లయింట్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని. ప్రస్తుతం అర్షి ఖాన్ బిగ్ బాస్ షోలో ఉంది. దేశం మొత్తం ఆమెను పరిశీలిస్తుంది. ఈ సమయంలో గెహానా వ్యాఖ్యలు నా క్లైంట్ జీవితంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ కేసు వేశాం' అని ఫ్లైన్న్ రెమెడివోస్ అన్నారు.

అర్షి ఖాన్ మీద గెహానా వశిష్ఠ్ ఆరోపణలు
పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శంగారంలో పల్గొన్నాను అంటూ గతంలో అర్షి ఖాన్ ప్రకటించుకుంది. అయితే అర్షి ఖాన్ చెబుతున్నదంతా అబద్దమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గెహానా వశిష్ఠ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నట్లు ఆమె చెబుతున్నదాంట్లో నిజం లేదని, అసలు ఆవిడ అఫ్రిదిని ఎప్పుడూ కలవలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని, కేవలం పబ్లిసిటీ కోసమే అర్షి ఖాన్ ఇవన్నీ చెప్పుకుంటోందని గెహానా వశిష్ఠ్ ఆరోపించింది.

పెళ్లి కూడా అయింది
భూపాల్‌లో స్కూల్ డేస్ నుంచి తనకు అర్షి ఖాన్ తనకు తెలుసని, అందుకే ఆమెకు సంబంధించిన విషయాలన్నీ తాను కశ్చితంగా చెప్పగలుగుతున్నాను, ఆమె వయసు 32 సంవత్సరాలని, 50 ఏళ్ల వ్యక్తితో ఆమెకు ఆల్రెడీ పెళ్లయిందని గెహానా వశిష్ఠ్ ఇటీవల ఇంటర్వ్యూలో ఆరోపించారు.

క్రిమిన్ కేసులు ఉన్నాయి
ఆర్షి ఖాన్‌పై 10 క్రిమినల్ కేసులు ఉన్నాయని, అందులో భారత్, పాకిస్తాన్ జెండాలను అవమానించిన కేసులు కూడా ఉన్నాయని గెహానా వశిష్ఠ్ ఇటీవల ఇంటర్వ్యూలో ఆరోపించారు. గెహానా వశిష్ఠ్ చేసిన ఈ ఆరోపణలు అన్నీ అర్షి ఖాన్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయంటూ ఆమె పబ్లిసిస్ట్ ఫ్లైన్న్ రెమెడివోస్ పరువు నష్టం దావా వేశారు.