Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Guppedantha Manasu Weekly Roundup: గాయాలతో బయటపడిన జగతి.. డాడ్ కోసం ఏదైనా అంటూ రిషి
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే నవంబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

నవంబర్ 28వ ఎపిసోడ్ లో..
రిషి
రక్తం
ఇచ్చిన
విషయం
జగతికి
మహేంద్ర
చెప్పడంతో
చాలా
సంతోషంగా
ఫీల్
అవుతుంది.
ఇంతకన్నా
ఈ
జన్మకి
ఇంకేం
కావాలని
సంతోషంగా
అంటుంటే
దేవయాని
ఎంట్రీ
ఇస్తుంది.
ఈ
యాక్సిడెంట్
నీకు
అనుకూలంగా
మలుచుకున్నావ్
అని
అంటుంది
దేవయాని.
ఆ
మాటకు
వసుధార
సీరియస్
అవుతోంది.
స్పృహ
పోయినట్లు
నటించిందని
దేవయాని
అంటుంది.
ఆ
మాటకు
కోపంగా
మహేంద్ర
కోపంగా
ఇలాగేనా
మాట్లాడేది
అని
అంటాడు.
కంట్రోల్
గా
ఉండమని
జగతి
చెప్పేందుకు
చూస్తుంది.
ఏదో
మాయ
చేసి
రిషితో
రక్తం
ఇప్పించుకోగానే
మీమీద
ప్రేమ
పోంగిపోయినట్లు
కాదని
దేవయాని
అంటుంది.
దేవయాని
అన్న
మాటలకు
రిషి
నా
కొడుకు..
జగతి
కొడుకు..
మీ
మాటలు,
కుట్రలకి
రోజులు
చెల్లిపోయాయని
గుర్తు
పెట్టుకోండి
అని
మహేంద్ర
గట్టిగా
సమాధానం
ఇస్తాడు.
ఇంతలో
నర్స్
వచ్చి
అందరినీ
బయటకు
వెళ్లమని
చెబుతుంది.

నవంబర్ 29వ ఎపిసోడ్ లో..
మీరు ఇంట్లో నుంచి వెళ్లినప్పటి నుంచి ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. ఎలా ఉన్నారో అని చాలా టెన్షన్ పడ్డాం. బాధపడ్డాం మేడమ్ అని వసుధార అంటే.. మేము వెళ్లామని మీరు బాధపడుతున్నారు కదా.. మేము అక్కడ ఎంత బాధపడి ఉంటామే మీకేం తెలుసు వసుధార అని జగతి అంటుంది. మీరు వెళ్లడానికి నేనేమైనా కారణమా అని వసుధార అడుగుతుంది. కారణాలు అడగొద్దు. ఇప్పుడు అన్ని సర్దుకున్నాయి కదా అని అంటుంది జగతి. దీనికి ఏం సర్దుకున్నాయి మేడమ్..రిషి సార్, మహేంద్ర సార్ ని వదిలి హాస్పిటల్ నుంచి వెళ్లాలి అంటేనే భయపడుతున్నారని వసుధార అంటుంది. అనంతరం భార్య ఎలా ఉండాలో చెబుతుంది జగతి. ఇంత చెబుతున్న నేను అప్పుడు రిషిని ఎందుకు వదిలేసి వెళ్లానని అడుగుతావేమో.. నేను వెళ్లలేదు.. వెళ్లగొట్టబడ్డాను అని చెబుతుంది జగతి. రిషి అడిగితే నా నోటి నుంచి నో అనే మాట రాదు. అందుకే నీ ఇంటర్వ్యూకి రమ్మని మెయిల్ పెట్టగానే ఆగలేక వచ్చేశానని చెప్పడంతో వసుధార చాలా సంతోషపడుతుంది.

నవంబర్ 30వ ఎపిసోడ్ లో..
హాస్పిటల్
లో
ఉన్న
జగతిని
రిషి
పరామర్శిస్తాడు.
ఎలా
ఉందని
అడిగితే
పర్వాలేదంటుంది
జగతి.
ట్యాబ్
లేట్స్
వేసుకుంటే
తొందరగా
రికవరీ
అవుతారని
చెబుతాడు
రిషి.
తర్వాత
బంధాల
గురించి
జగతిని
ఉద్దేశించి
మాట్లాడతాడు.
బంధం
గురించి
మెసేజ్
లో
రాశారు.
అలాంటివి
చూస్తే
డాడ్
బాధపడతారు.
అందుకే
నేను
డిలీట్
చేశాను.
డాడ్
కి
మీరంటే
ఎంత
ప్రేమో,
మీకన్నా
ఎక్కువగా
నాకు
తెలుసు.
అలాంటి
మాటలు
డాడ్
తట్టుకోలేరు.
ఈ
విషయం
బహుశా
మీకు
ఇప్పటివరకు
తెలియదేమో..
డాడ్
ఆనందం
కోసమే
మిమ్మల్ని
ఇంటికి
రమ్మన్నాను.
డాడ్
కోసం
నేను
ఏది
చేయడానికైన
సిద్ధమే
మేడమ్.
నేను
ఏం
చేసినా
డాడ్
కళ్లలో
సంతోషం
చూడాలనుకుంటున్నాను
అని
రిషి
అంటాడు.

డిసెంబర్ 1వ ఎపిసోడ్ లో..
గౌతమ్ కి మహేంద్ర కాల్ చేసి థ్యాంక్స్ చెబుతాడు. అప్పుడు గౌతమ్.. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అంకుల్. మీరు ఇక్కడున్న విషయం తెలిస్తే రిషి నన్ను ఎక్కడ కోప్పడతాడో అన్న విషయం తలుచుకుంటూనే భయంగా ఉందని అంటాడు. ఒక మంచిపని కోసం సహాయం చేశావు. నీ రుణం ఎప్పుడు తీర్చుకోలేనని మహేంద్ర అంటే.. అంత పెద్దమాటలు ఎందుకని అంటాడు గౌతమ్. ఇక్కడ మీ ఫొటో, పర్ఫ్యూమ్, వాచ్ ఉన్నాయి. వాటిని చూస్తే నాకు భయమేస్తోందని గౌతమ్ అంటే.. ఎందుకు భయం, అనవసరంగా టెన్షన్ పడుతున్నావని మహేంద్ర అంటాడు. వాడికి నిజం తెలిసినట్లు, నన్ను దూరం పెడుతున్నట్లు ఏవేవో కలలు వస్తున్నాయని గౌతమ్ అంటే.. అలా ఏం జరగదు టెన్షన్ పడకని చెబుతాడు మహేంద్ర.

డిసెంబర్ 2వ ఎపిసోడ్ లో..
గౌతమ్ ఇంట్లో గదిలోకి వెళ్లిన రిషి డ్రెస్ మార్చుకుని వస్తాడు. అది బాలేదు. ఇంకేటి మార్చుకో అని గౌతమ్ అంటే.. నా ఇష్టం అంటాడు రిషి. ఇంతలో ఫోన్ మర్చిపోయాను అనుకుంటూ వెళతాడు రిషి. అక్కడ మహేంద్ర వస్తువులు కొన్ని ఉండిపోయిన విషయం తెలిసిందే. మహేంద్ర ఫొటో ఫ్రేమ్ చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయంటే.. డాడ్ వాళ్లు ఇక్కడే ఉన్నారా అనకుంటూ బయటకు వెళ్తాడు రిషి. అప్పుడు గౌతమ్ కి మహేంద్ర వాచ్, ఫొటో చూపించి ఏంట్రా ఇది అని అడుగుతాడు రిషి. డాడ్ వాళ్లు ఇక్కడే ఉన్నారు కదా.. అని అడుగుతాడు. డాడ్ మేడమ్ వాళ్లకి షెల్టర్ ఇచ్చి ఎంత బాగా నాటకం ఆడావురా అని బాధతో అంటాడు రిషి. వీడు నా చిన్నప్పటి స్నేహితుడు.. అందుకే డాడీ వాళ్లు ఇక్కడే ఉన్నా కూడా నాకు చెప్పలేదని రిషి అనడంతో.. అది కాదురా అంటూ గౌతమ్ టెన్షన్ పడుతుంటాడు. ఇలా ఒక్కొక్క మాటను గౌతమ్ పై వదులుతుంటాడు రిషి.

డిసెంబర్ 3వ ఎపిసోడ్ లో..
ఓ విషయం చెప్పడానికి తెలియడానికి చాలా తేడా ఉంటుంది డాడ్. మీరు ఎక్కడికి వెళ్లారు. ఎందుకు వెళ్లారు అని అడగలేదు. మీరు కూడా చెప్పలేదు. కానీ గౌతమ్ నా చిన్నప్పటి ఫ్రెండ్.. నా బెస్ట్ ఫ్రెండ్. వాడు కూడా నా దగ్గర నిజం దాచాడు. మహేంద్ర చెప్పేందుకు ప్రయత్నించినా.. అప్పుడు ఒక ఫ్రెండ్ ని మోసం చేయడం క్షమించరాని నేరం అని అంటాడు రిషి. గౌతమ్ గురించి తప్పుగా మాట్లాడతాడు. ఎప్పటికీ గౌతమ్ ని క్షమించలేను అని రిషి అంటాడు. కారణాలు ఏవైనా నేను ఇల్లు విడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు జగతి ఎంత చెప్పినా నేనే వినిపించుకోకుండా, నేనే వినకుండా వెళ్లిపోయాను. గౌతమ్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు పాపం రిషి గౌతమ్ అని మహేంద్ర అంటే.. గౌతమ్ నిజం దాచడం చాలా పెద్ద తప్పు డాడ్ అని రిషి అంటాడు.