»   »  ఎవరీ చక్కని చుక్క.. సోషల్ మీడియాలో చక్కర్లు..

ఎవరీ చక్కని చుక్క.. సోషల్ మీడియాలో చక్కర్లు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాలలో, టెలివిజన్ సీరియల్స్ లో నటులు ఆడవేషం వేయడం ఓ సవాల్ లాంటింది. ఆడవేషంలో కనిపించి మెప్పించిన వారిలో నరేష్, చిరంజీవి, విక్రమ్ లాంటి సీనియర్ నటులు మెప్పించారు కూడా.

Krishna Kishore Madithati lady get up viral in social media

ఈ చిత్రంలో ఆడవేషంలో కనిపిస్తున్న బుల్లితెర నటుడు కృష్ణ కిషోర్ మడితాటి. ఈయన స్రవంతి రవికిశోర్ నిర్మించిన యువసేనలోనూ ప్రధాన పాత్ర పోషించారు. కిల్లర్, గణేష్ లాంటి చిత్రాల్లో కనిపించారు. ఆ తర్వాత టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించి ఆడదే ఆధారం, కాంచన గంగ. చిన్నదాన నీకోసం లాంటి జనాదరణ పొందిన సీరియల్స్ కనిపించారు.

Krishna Kishore Madithati lady get up viral in social media

ఈ చిత్రం ఆడదే ఆధారం సీరియల్ లోనిది. గతంలో పోషించిన ఈ పాత్రకు మంచి టీవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. తాజాగా ఈ చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఆసక్తి రేపుతున్నది. ఇది ఈ ఫోటో వెనుక ఉన్న కథ.

English summary
Krishna Kishore Madithati is a Television Actor. He is popular with Aadade Aadharam, Kanchana Ganga, chinnadana Neekosam serials. His lady get up in Aadade Aadharam is recently viral in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu