twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jr NTR's Evaru Meelo Koteeswarulu: గేమ్‌ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్ అలా క్విట్.. ఇద్దరు ఎంత గెలుచుకొన్నారంటే!

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆసక్తికరంగా సాగుతున్నది. సెప్టెంబర్ 1వ తేదీన ప్రసారమైన షోలో ఇద్దరు కంటెస్టెంట్లు హాట్ సీట్‌పైకి వచ్చారు. ఒకరు ఉత్తరాంధ్రకు చెందిన ఎటుకూరి కరిష్మ, సంతోష్ నాయుడు పాల్గొన్నారు. అయితే కరిష్మా ఎంత గెలుచుకొన్నారు? సంతోష్ నాయుడు పరిస్థితి ఏమిటనే ప్రశ్నలోకి వెళితే..

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్‌లో

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్‌లో

    ఈ ఆభరణాలను, అవి శరీరం మీద ధరించే భాగాల ప్రకారంగా, పై నుండి కిందకు అమర్చండి.

    A) కిరీటం
    B) ముక్కు పుడక
    C) హారం
    D) గజ్జెలు

    Answer: A, B, C, D

    పై ప్రశ్నకు ఎటుకూరి కరిష్మా సరిగ్గా సమాధానం చెప్పడంతో ఆమె హాట్ సీట్‌పైకి వచ్చారు. ఇన్సోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా ఉన్నారు.

    రూ.1000 కోసం 1వ ప్రశ్న ఇలా..

    రూ.1000 కోసం 1వ ప్రశ్న ఇలా..

    1. తీప పదార్థమైన షీర్ కుర్మా తయారీలో వాడే ప్రధాన పదార్థం ఏది?
    a) సేమ్యా
    b) పచ్చి మిరపకాయలు
    c) కాకరకాయ
    d) వేపాకు

    Answer: సేమ్యా

    రూ.2000 కోసం 2వ ప్రశ్న

    రూ.2000 కోసం 2వ ప్రశ్న

    2. ఈ చిత్రంలోని పువ్వును గుర్తించండి.. (మల్లెపూవును చూపించారు)
    a) ఛామంతి పువ్వు
    b) మల్లెపువ్వు
    c) బంతి పువ్వు
    d) రోజా పువ్వు

    Answer: మల్లెపువ్వు

    రూ.3000 కోసం మూడో ప్రశ్న

    రూ.3000 కోసం మూడో ప్రశ్న

    వాటర్ కలర్, ఆయిల్, పోస్టర్, యాక్రిలిక్ అనేవి దేనిలో రకాలు?
    a) పెయింట్స్
    b) వాహనాలు
    c) బట్టలు
    d) నగలు

    Answer: పెయింట్స్

    రూ.5000 కోసం నాలుగో ప్రశ్న

    రూ.5000 కోసం నాలుగో ప్రశ్న

    4. సాధారణంగా కప్ప తన శరీరంలోని ఏ భాగాన్ని ఉపయోగించి పురుగులని పట్టుకొంటుంది?
    a) నాలుక
    b) ముందు కాళ్లు
    c) తోక
    d) వెనుక కాళ్లు

    Answer: నాలుక

    రూ.10000 కోసం ఐదో ప్రశ్న

    రూ.10000 కోసం ఐదో ప్రశ్న

    5. ఈ చేతన్ భగత్ నవల పేర్లలో ఎక్కువ విలువ కలిగి ఉన్న పేరు ఏది?
    a) హాఫ్ గర్ల్‌ఫ్రెండ్
    b) టూ స్టేట్స్
    c) ఫైవ్ పాయింట్ సమ్‌వన్
    d) త్రి మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్

    Answer: ఫైవ్ పాయింట్ సమ్‌వన్

    20000 రూపాయల కోసం ఆరో ప్రశ్న

    20000 రూపాయల కోసం ఆరో ప్రశ్న

    6. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రం పేరులో ఉన్న పాట ఏ చిత్రంలోనిది?
    a) పాతాళభైరవి
    b) గుండమ్మ కథ
    c) మూగ మనసులు
    d) మిస్పమ్మ

    Answer: మిస్పమ్మ

    40000 రూపాయల కోసం ఏడో ప్రశ్న

    40000 రూపాయల కోసం ఏడో ప్రశ్న

    7. వీటిలో నికోటియానా జాతికి సంబంధించిన మొక్క ఏది?
    a) పొగాకు
    b) కాఫీ
    c) తేయాకు
    d) పత్తి

    Answer: పొగాకు

    80 వేల రూపాయల కోసం ఎనిమిదో ప్రశ్న

    80 వేల రూపాయల కోసం ఎనిమిదో ప్రశ్న

    8. ఒడిశా, బంగాళాఖాతం రెండిటిలోనూ సరిహద్దు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఎన్ని?
    a) ఒకటి
    b) రెండు
    c) మూడు
    d) నాలుగు

    Answer: నాలుగు

    1 లక్ష 60 వేల రూపాయల కోసం

    1 లక్ష 60 వేల రూపాయల కోసం

    8. ఆర్ సాత్విక్ సాయిరాజ్ టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం నుంచి ఏ క్రీడకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు?
    a) రెజ్లింగ్
    b) షూటింగ్
    c) బాడ్మింటన్
    d) ఆర్చరీ

    Answer: బాడ్మింటన్

    320000 రూపాయల కోసం 9వ ప్రశ్న

    320000 రూపాయల కోసం 9వ ప్రశ్న

    9. అజంతా గుహల గోడలపై వీటిలో ఏ సన్నివేశాలు ఎక్కువగా చిత్రించి ఉన్నాయి?
    a) మహాభారతం
    b) జాతిక కథలు
    c) శ్రీమద్భాగవతం
    d) పంచతంత్రం

    పై ప్రశ్నకు సమాధానం లభించకపోవడంతో కరిష్మా తన గేమ్ నుంచి క్విట్ కావాలని నిర్ణయించుకోవడంతో గేమ్ ఎండ్ అయింది. 160000 రూపాయలతో ఈ గేమ్ నుంచి ఆమె వైదొలిగారు.

    Answer: జాతిక కథలు

    ఇక కరిష్మా వైదొలగడంతో మరోసారి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఆడారు.

    ఇక కరిష్మా వైదొలగడంతో మరోసారి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఆడారు.

    ఎపిసోడ్‌లో రెండో ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్
    జనవరి నుంచి మొదలుపెట్టి ఈ పండుగలను ఒక సంవత్సరంలో అవి వచ్చే క్రమంలో అమర్చండి

    A) రామనవమి
    B) విజయ దశమి
    C) మకర సంక్రాంతి
    D) వినాయక చవితి

    Answer: మకర సంక్రాంతి, రామనవమి, వినాయక చవితి, విజయ దశమి

    సంతోష్ నాయుడు హాట్ సీట్‌పైకి వచ్చాడు.

    రూ.1000 కోసం ఫస్ట్ ప్రశ్న

    రూ.1000 కోసం ఫస్ట్ ప్రశ్న

    1. ఈ పిల్లల పాటను పూర్తి చేయండి.. ఆదివారం నాడు ......... మొలచింది
    a) ఆవకాయ
    b) ఆలుగడ్డ
    c) ఆకు
    d) అరటి

    Answer: అరటి

    రూ.1000 కోసం ఫస్ట్ ప్రశ్న

    రూ.1000 కోసం ఫస్ట్ ప్రశ్న

    2. వీటిలో ఫ్రీకిక్స్ మరియు పెనాల్టీస్ తీసుకొనే ఆట ఏది?
    a) ఫుట్‌బాల్
    b) క్రికెట్
    c) కబడ్డీ
    d) వాలీబాల్

    Answer: ఫుట్‌బాల్

    మూడో ప్రశ్నను కంప్యూటర్‌పై ఉంచబోతుండగా.. హ్యూటర్ మోగింది. శంఖం మోగడంతో సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ ముగిసింది. రేపు సంతోష్ నాయుడు రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా రానున్నారు.

    English summary
    NTR's EMK Show September 1st Episode: Yetukuri Karishma and Santhosh Naidu of Hyderabad, has participated in this show. Here is the questions and Answers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X