For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Oct 26th show: ఎన్టీఆర్ వేసిన సింపుల్ ప్రశ్నలకు కంటెస్టెంట్ల తడబాటు.. వాటికి మీరు జవాబు చెప్పండి

  |

  యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోలో మంగళవారం అంటే అక్టోబర్ 26వ తేదీన ఇద్దరు కంటెస్టెంట్లు హాట్ సీట్‌పైకి వచ్చారు. అందులో ఒకరైన ధనుష్ కేవలం 10 వేల రూపాయలతో వెనుదిరిగితే, మరో కంటెస్టెంట్ నరసింహారావు రూ.5 వేలు గెలుచుకొని రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా మారారు. అయితే ధనుష్ ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేకోపోయారు. నరసింహరావు ఏ ప్రశ్న వద్ద తడబాటుకు గురయ్యారు అనే విషయంలోకి వెళితే..

  తొలి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే

  తొలి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే

  ఈ వస్తువులను వాటి సగటు పరిమాణం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి

  A) నోట్‌బుక్
  B) పెన్
  C) ప్రింటర్
  D) సోఫా

  Answer: B, A, C, D

  పై ప్రశ్నకు అత్యంత వేగంగా సమాధానం చెప్పిన కోదాడకు చెందిన ధనుష్ హాట్ సీట్‌పైకి వచ్చారు. చాలా నమ్మకంగా, ఉత్సాహంగా సమాధానం చెబుతూ ఆటను కొనసాగించారు. ఆయన ముందుకు వచ్చిన ప్రశ్న ఇదే..

  1000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  1000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  వీటిలో, విసిరే వారి వద్దకే తిరిగి వచ్చే వంపుగా ఉన్న వస్తువు ఏది?
  a) కాటపుల్డ్
  b) బూమెరాంగ్
  c) స్లింగ్
  d) షాట్‌పుట్

  Answer: బూమెరాంగ్

   2000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  2000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  ఈ జీవులలో, ఏది సాధారణంగా నాలుగు కాళ్లపై నడుస్తుంది
  a) పిల్లులు
  b) మానవులు
  c) పావురాలు
  d) సాలెపురుగులు

  Answer: పిల్లులు

   3000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  3000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  ఈ పాట ఏ చిత్రంలోనిదో గుర్తించండి
  a) శౌర్య
  b) కరెంట్ తీగ
  c) ఎటాక్
  d) గుంటురోడు

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తన తొలి లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్‌ను ఉపయోగించుకొని గుంటురోడు అని సమాధానం చెప్పి ఆటలో ముందుకు వెళ్లారు.

  Answer: గుంటురోడు

  5000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  5000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  సాధారణంగా, రివర్స్ ఆస్మాసిస్ మరియు అల్ట్రావయోలెట్ అనేవి వీటిలో దేనిలో వాడతారు?
  a) వాటర్ ఫ్యూరిఫైయర్స్
  b) ఎయిర్ కండీషనర్
  c) మైక్రోవేవ్ ఒవెన్
  d) రేడియో

  Answer: వాటర్ ఫ్యూరిఫైయర్స్

  10000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  10000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  ఈ చిత్రంలో కనిపిస్తున్న ల్యాండ్ మార్క్ ఏ దేశంలో ఉన్నదో గుర్తించండి (స్టాట్యూ ఆఫ్ లిబర్టి)
  a) జర్మనీ
  b) ఫ్రాన్స్
  c) రష్యా
  d) యూఎస్ఏ

  Answer: యూఎస్ఏ

   20000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  20000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  2021 జూన్-జూలైలో, వీటిలో ఏ ఆటలో యూరో అనే టోర్నమెంట్ జరిగింది?
  a) క్రికెట్
  b) చెస్
  c) గోల్ఫ్
  d) ఫుట్‌బాల్

  Answer: ఫుట్‌బాల్

  40000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  40000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  K-Pop ఏ దేశానికి చెందిన పాప్ సంగీతాన్ని సూచిస్తుంది?
  a) కిరిబాటి
  b) దక్షిణా కొరియా
  c) కజకస్థాన్
  d) కెన్యా

  Answer: దక్షిణా కొరియా

  80000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  80000 రూపాయల కోసం ప్రశ్న ఇదే..

  దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వతం ఎక్కడ ఉంది?

  a) కేరళ
  b) తమిళనాడు
  c) కర్ణాటక
  d) ఆంధ్రప్రదేశ్

  Answer: కేరళ

  అయితే పై ప్రశ్నకు సమాధానం తప్పుగా చెప్పడంతో ధనుష్ గేమ్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. కేవలం 10 వేల రూపాయలు గెలుచుకొని ఆయన గేమ్ నుంచి బయటకు వచ్చారు. ఆతర్వాత రెండో ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ తెరపైకి తీసుకొచ్చారు.

  రెండో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే

  రెండో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే

  పూర్తిగా ఎదిగిన తర్వాత ఈ జంతువుల సగటు పరిమాణం ఆధారంగా వీటిని ఆరోహణ క్రమంలో అమర్చండి

  A) గేదె
  B) మేక
  C) పిల్లి
  D) ఎలుక

  Answer: D, C, B, A

  రూ.2000 కోసం మొదటి ప్రశ్న

  రూ.2000 కోసం మొదటి ప్రశ్న

  మహా భారతంలో కురుక్షేత్రం యుద్ధంలో వీరిలో ఎవరు అంపశయ్యపై పడుకొన్నారు?
  a) అర్జునుడు
  b) కర్ణుడు
  c) భీష్ముడు
  d) దుర్యోధనుడు

  Answer: భీష్ముడు

  రూ.3000 కోసం మొదటి ప్రశ్న

  రూ.3000 కోసం మొదటి ప్రశ్న

  ఒక ప్రధాన వస్తువు యొక్క బరువుని పెంచుతూ విజేతను నిర్ణయించే ఒలింపిక్ ఆట ఏది?
  a) వెయిట్ లిస్టింగ్
  b) రెజ్లింగ్
  c) జావెలిన్త్రో
  d) లాంగ్ జంప్

  Answer: వెయిట్ లిస్టింగ్

  Recommended Video

  Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
  రూ.5000 కోసం మొదటి ప్రశ్న

  రూ.5000 కోసం మొదటి ప్రశ్న

  ఈ చిత్రంలోని కట్టడాన్ని గుర్తించండి
  a) ఇండియా గేట్
  b) రాష్ట్రపతి భవన్
  c) భారత పార్లమెంట్
  d) గేట్ వే ఆఫ్ ఇండియా

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఆడియెన్ పోల్ ఆప్షన్‌ను ఎంచుకొన్నారు. ఎక్కువ మంది రాష్ట్రపతి భవన్ అని సమాధానం ఇవ్వడంతో నరసింహరావు కూడా అదే సమాధానాన్ని చెప్పి 5 వేల రూపాయలు గెలుచుకొన్నారు.

  Answer: రాష్ట్రపతి భవన్

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show October 26th Episode: Kodada's Dhanush and Suryapet's Narasimha Rao participated in NTR EMK show. Dhanush went back with 100000 only. Narasimha Rao is playing as roll over contastant.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X