For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పునర్నవి అక్కడ గట్టిగా కొరికింది..అలా ముద్దు పెట్టింది: రాహుల్ డార్క్ సీక్రెట్..

  |
  Bigg Boss Telugu 3 : Episode 99 Highlights || పునర్నవి అక్కడ గట్టిగా కొరికింది : రాహుల్

  బిగ్‌బాస్ తెలుగు షోలో ఆదివారం ఎపిపోడ్‌లో విజయ్ దేవరకొండ ప్రత్యక్ష్యం అయ్యారు. తాను నిర్మాతగా మారి నిర్మించిన మీకు మాత్రమే చెబుతా సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చారు. తన టీమ్ మెంబర్స్ తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటంతో కలిసి వచ్చారు. వేదికపై రావడానికి ముందు కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లారు. కన్ఫెషన్ రూమ్‌లో సీక్రెట్ గేమ్ ఆడారు. ఇంతకు కన్పెషన్ రూమ్‌లో ఏం జరిగిందంటే..

  కన్ఫెషన్ రూమ్‌లో విజయ్ దేవరకొండ

  కన్ఫెషన్ రూమ్‌లో విజయ్ దేవరకొండ

  హోస్ట్ నాగార్జున సూపర్ డ్రస్‌తో వేదికపైకి వచ్చి రావడంతో తన గేమ్ ప్లాన్ చెప్పేశాడు. ఇంట్లోకి ఆరుగురు గెస్టులు వచ్చారు. ఒక్కొక్కరిని ఒక్కో గెస్ట్ కలుస్తాడు అని హింట్ ఇచ్చాడు. అలా ఒక్కొక్కరిని ఇంటిలోకి పంపించి వారికి షాక్ ఇచ్చాడు. కన్ఫెషన్ రూమ్‌లో ఉన్న విజయ్ దేవరకొండ తన ఇంటి సభ్యులను కలిశారు.

  విజయ్ దేవరకొండతో శ్రీముఖి

  విజయ్ దేవరకొండతో శ్రీముఖి

  మొదట కన్పెషన్ రూమ్‌లో కూర్చొని ఉన్న విజయ్ దేవరకొండను శ్రీముఖి కలిశారు. ఈ సందర్భంగా హౌస్‌లో బయటి ప్రపంచానికి తెలియని ఓ సీక్రెట్ చెప్పమని అంటే.. బాబా భాస్కర్ గురించి చెప్పింది. బాబా భాస్కర్‌ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఇంకా ఓపెన్ కాలేదు. అదే ముఖం మీద ఓ లేయర్ వేసుకొని ఉన్నాడు అని విజయ్ దేవరకొండకు శ్రీముఖి చెప్పింది.

  బాబా భాస్కర్ కన్ఫెషన్ రూమ్‌లోకి

  బాబా భాస్కర్ కన్ఫెషన్ రూమ్‌లోకి

  రెండో వ్యక్తిగా బాబా భాస్కర్ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి విజయ్ దేవరకొండను కలిశాడు. ఇంటిలో జరిగి.. బయట ప్రపంచానికి తెలియని ఓ విషయాన్ని చెప్పమని కోరగా.. అలాంటి ఏవీ లేవు అన్నాడు. కానీ షోను తొందరగా ముగించి ఇంటికి వెళ్లి నా పనిని చేయాలని అనుకొంటున్నాను. నా ప్రొఫెషన్‌‌కు దూరంగా ఉండటం ఇష్టం లేదు. నాకు అదే సీకెట్ర్ అని బాబా భాస్కర్ చెప్పారు.

  అలీ వెళ్లి విజయ్ దేవరకొండను

  అలీ వెళ్లి విజయ్ దేవరకొండను

  ఆ తర్వాత అలీ వెళ్లి విజయ్ దేవరకొండను కలిశాడు. ఇంటిలో పెద్దగా ఏమీ జరుగలేదు. కానీ ఇంటి సభ్యుల విషయానికి వస్తే బాబా భాస్కర్ రియల్ గేమ్ ఆడటం లేదు. ఇంకా మారకుండానే తన అసలు రూపం చూపించలేదని అన్నాడు. అలాగే ఇలా తన మనసులో భావాలను పంచుకోవడంతో ఆలీరెజాకు ఓ బ్లాక్ బెలూన్‌ను అందరికి ఇచ్చినట్టే అతడికి ఇచ్చాడు.

  శ్రీముఖితో విభేదాలు

  శ్రీముఖితో విభేదాలు

  ఇక విజయ్ దేవరకొండను శివజ్యోతి కలిసే అవకాశం వచ్చింది. కలిసిన వెంటనే ఏమిటీ లడ్డుగా మారావు అని కామెంట్ చేసింది. దాంతో నేను ఓ సినిమా రోల్ కోసం బాగా తింటున్నాను. టూర్‌కు కూడా వెళ్లి వచ్చాను. ఇప్పుడు మీకు మాత్రమే చెబుతా అనే సినిమా గురించి చెప్పాడు. సీక్రెట్ గురించి చెప్పమంటే.. ఏమీ లేదు అంతే ఓపెన్ అని అన్నది. శ్రీముఖి వింతగా ప్రవర్తిస్తుంది. మేనేజ్ మెంట్‌ను తాజా వివాదంలోకి ఎందుకు లాగిందో తెలియదు అని చెప్పింది. అలా అని శ్రీముఖితో నాకు ఎలాంటి బ్యాడ్ రిలేషన్ లేదంది. చివరకు విజయ్ ఇచ్చిన బెలూన్ ను తీసుకొని మా ఆయనను అడిగినట్టు చెప్పమంది.

  పునర్నవి ముద్దు గురించి

  పునర్నవి ముద్దు గురించి

  ఇంటి సభ్యుల్లో తరువాత వెళ్లి కలిసిన వ్యక్తి రాహుల్ సిప్లిగంజ్.. కన్ఫెషన్ రూమ్‌లో విజయ్ దేవరకొండను కలిసి తన మాటలను పంచుకొన్నాడు. ఇంట్లో సీక్రెట్స్ ఏమీ లేవు. కానీ నేను ఎవరికి తెలియని విషయాన్ని చెప్పాలంటే. కాకరకాయ జ్యూస్ తాగిన తర్వాత నాకు పునర్నవి నాకు ముద్దు ఇచ్చింది. అయితే ఎవరికి తెలియని విషయం ఏమిటంటే.. నా చేతిపై గట్టిగా కొరికి పారిపోయింది. ఈ విషయం అసలు ఇంటి సభ్యులకు తెలియదు అని రాహుల్ చెప్పారు.

  వరుణ్ సందేశ్‌తో

  వరుణ్ సందేశ్‌తో

  ఇక చివరగా విజయ్ దేవరకొండను కలిసింది వరుణ్ సందేశ్. కన్ఫెషన్ రూమ్‌లోకి రాగానే.. భార్య లేకుండా ఎలా ఉంది లైఫ్ అంటూ వరుణ్‌ను పలకరించాడు. అందుకు సమాధానంగా బాగానే ఉంది అంటూ వరుణ్ సమాధానం చెప్పాడు. ఇంట్లో నాకు ఇంకా అర్థం కాని వ్యక్తి బాబా భాస్కర్ మాత్రమే అని చెప్పాడు. బాబా భాస్కర్ ఇంకా కొంతగానే ఉన్నాడు. తన రియల్ ఫేస్ తెలియడం లేదు అని వరుణ్ చెప్పాడు.

  శివజ్యోతి అవుట్

  శివజ్యోతి అవుట్

  ఇక గేమ్ చివర్లో ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాడు. వేదిక మీద బోర్డుపై బిగ్‌బాస్ అక్షరాలను పేర్చాడు. ఒక అక్షరం కింద ఒకరి ఫొటో ఉంటుంది. ఏ వ్యక్తి ఫొటో కనిపిస్తే వారు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది అని నాగ్ చెప్పాడు. ఆ తర్వాత అక్షరాలు తిప్పుతూ చివరకు శివజ్యోతి ఫొటోను పెట్టాడు. దాంతో ఆమె ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది.

  English summary
  Bigg Boss 3 Telugu reality completes 10th week. This weekend funny, furious moments registred in the house. Latest elimination of Ali Reza given shock to television audience. On monday, Celebraties are in shock. But they overcome from that, participated in nomination for the Elimination. Shiva Jyothy Eliminated
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X