Just In
- 6 hrs ago
చిరంజీవి సినిమా ఫస్ట్‌షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్
- 7 hrs ago
రైతు బిడ్డ రైతే కావాలి.. ఆ రోజు వస్తుంది.. వ్యవసాయం లాభసాటిగా.. ఆవేశంగా ప్రసంగించిన చిరంజీవి
- 7 hrs ago
చిరంజీవి వారసత్వం ఎవ్వరికీ దక్కదు... ఆ స్థాయి ఆ ఒక్కడికే.. శర్వానంద్ షాకింగ్ కామెంట్స్
- 8 hrs ago
శర్వానంద్ నా బిడ్డలాంటి వాడు.. రాంచరణ్ ఫోన్ చేసి.. శ్రీకారం ఫంక్షన్లో చిరంజీవి ఎమోషనల్
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- News
మోడీపై దీదీ గుస్సా.. దేశం పేరు కూడా మారుస్తారని ధ్వజం
- Finance
భారీగా పడిపోయిన బంగారం ధరలు, 10 గ్రాములు రూ.44,200 మాత్రమే!
- Sports
India vs England: 'సాహా అత్యుత్తమ కీపర్.. కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలి'
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రష్మీ- సుడిగాలి సుధీర్ రొమాంటిక్ మూడ్.. బయటపెట్టేసిన కమెడియన్.. వీడియో వైరల్!
యాంకర్ రష్మీ, జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్, ప్రేమ సంగతులకున్న డిమాండ్ మాటల్లో చెప్పలేం. ఈ ఇద్దరి గురించి ఏదైనా మ్యాటర్ అంటే చాలు ప్రేక్షకులు ఇట్టే అట్రాక్ట్ అవుతారు. అందుకే ఆ ఇద్దరి క్రేజ్ క్యాచ్ చేసుకునేలా ప్రతీ స్పెషల్ డే కోసం స్పెషల్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు బుల్లితెర ప్రోగ్రామ్ నిర్వాహకులు. ఈ మేరకు తాజాగా ఓ ఎపిసోడ్ ప్లాన్ చేసి రష్మీ- సుధీర్ ప్రేమ ముచ్చట్లతో రక్తి కట్టించారు. వివరాల్లోకి పోతే..

సుధీర్‌కి పెళ్లి కాకపోవడానికి కారణం
అమ్మాయిలను పడేయటంలో సుడిగాలి సుధీర్‌ని మించినోడు లేడని, ఎంతోమంది అమ్మాయిలతో ఆయనకు ఎఫైర్స్ ఉన్నాయని వార్తలు విన్నాం. ముఖ్యంగా రష్మీ- సుధీర్ మధ్య ఏదో నడుస్తోందని గత కొన్నేళ్లుగా వింటూ వస్తున్నాం. ఈ ఎఫైర్స్ కారణంగానే సుధీర్‌కి పెళ్లి కావడం లేదని చెప్పుకుంటున్నారు కొందరు.

రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్.. హాట్ ఇష్యూ
యూట్యూబ్ జోడీగా రష్మీ- సుడిగాలి సుధీర్ భారీ పాపులారిటీ సంపాదించారు. వారిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ యూత్ ఆడియన్స్‌ని పిచ్చెక్కిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరిపై యూట్యూబ్ చానెళ్లలో వచ్చినన్ని రూమర్లు మరే ఇతర సెలెబ్రిటీలపై కూడా రాలేదనే చెప్పుకోవాలి. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేసుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇలా ఎన్నో పుకార్లు షికారు చేశాయి.

ఆన్ స్క్రీన్ రొమాన్స్.. స్పెషల్ ప్లాన్
మరోవైపు ప్రతీ స్పెషల్ డే కోసం ప్రత్యేకంగా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి స్పెషల్ కిక్కిస్తుంటారు రష్మీ-సుధీర్. ఈ ఇద్దరిపై స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసి సరికొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 14 (వాలంటైన్స్ డే) కోసం ఓ ఎపిసోడ్ ప్లాన్ చేసి దాని తాలూకు ప్రోమో రిలీజ్ చేసింది ఎక్స్‌ట్రా జబర్దస్త్ యూనిట్.

రష్మీ ముంగిట సుడిగాలి సుధీర్ లవ్ ప్రపోజల్
'మెరుపు కలలు' సినిమాలోని ''వెన్నెలవే వెన్నెలవే'' పాటపై రష్మీ- సుడిగాలి సుధీర్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయించింది జబర్దస్త్ టీమ్. ఆ పాటకు డాన్స్ చేశాక ప్రేమ గుర్తు బెలూన్‌ను బహుకరిస్తూ తన ప్రేమను రష్మీ ముంగిట ఉంచేశాడు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రష్మీ, సుధీర్ పెళ్లి
రష్మీ, సుధీర్ జోడీకి ఉన్న క్రేజ్ క్యాచ్ చేసుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్తగా వాళ్లపై స్కిట్స్ రెడీ చేస్తున్న దర్శకనిర్మాతలు.. గతంలో కూడా ఇలాగే ఓ పండుగ సందర్బంగా స్పెషల్ ప్రోగ్రామ్ చేశారు. అందులో ఏకంగా రష్మీ, సుధీర్ పెళ్లి కూడా చేసేశారు. అప్పట్లో ఆ వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.