Don't Miss!
- Sports
INDvsNZ : మూడో టీ20లో తాడో పేడో.. సిరీస్ డిసైడర్‌లో వాతావరణం ఎలా ఉండబోతోంది?
- Finance
PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..??
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Jabardasth Rating: రష్మీ గౌతమ్, అనసూయ జోరు... ఊహించని టాప్ రేటింగ్‌తో..
తెలుగు టెలివిజన్ రంగంలో నాన్ సీరియల్స్ విభాగానికి చెందిన రియాలిటీ షోలు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ షోలకు సంబంధించిన రేటింగ్స్ వెల్లడయ్యాయి. 2021 సంవత్సరంలోని జూలై మాసానికి సంబంధించి రేటింగ్స్ ఇలా ఉన్నాయి. 27వ వారంలో ఏ షో టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నదంటే...
థర్టీ ఇయర్స్ పృథ్వి కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?

నాన్ సీరియల్ విభాగంలో ఈటీవీ
సీరియల్ విభాగంలో స్టార్ మా అధిపత్యం చాటుకొంటే.. నాన్ సీరియల్ విభాగంలో ఈటీవీ తన ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నది. తెలుగు బుల్లితెరపై నాన్ సీరియల్ విభాగంలోని అన్ని షోలు టాప్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నాయి.

జీ తెలుగులో షోలకు..
జీ తెలుగులో ప్రసారమయ్యే సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్, డ్రామా జూనియర్స్ షోకు మంచి రేటింగ్ వచ్చింది. 27వ వారంలో సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్‌కు అర్బన్‌లో 3.22 రూరల్‌లో4.06, డ్రామా జూనియర్స్ అర్బన్‌లో 2.91 రూరల్‌లో 3.17 రేటింగ్ నమోదైంది.

ప్రభావం చూపించలేకపోతున్న స్టార్ మా
ఇక స్టార్ మాలో ప్రసారమయ్యే షోలలో సిక్స్ సెన్స్, కామెడీ స్టార్స్, స్టార్ట్ మ్యూజిక్ షోలు టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నాయి. ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరించే సిక్త్ సెన్స్ షోకు అర్బన్‌లో 5.95 రూరల్‌లో 7.60, సుమ హోస్ట్‌గా వ్యవహరించే స్టార్ట్ మ్యూజిక్‌కు అర్బన్‌లో 3.36 రూరల్‌లో 4.39, అలాగే శేఖర్ మాస్టర్, శ్రీదేవీ హోస్టులుగా వ్యవహరించే కామెడీ స్టార్స్ షోకు అర్బన్‌లో 3.14 రూరల్‌లో 3.67 రేటింగ్ లభించింది.

టాప్ లేపుతున్న ఈటీవీ
ఈటీవీలో
ప్రసారమయ్యే
ఎక్స్‌ట్రా
జబర్దస్త్,
జబర్దస్త్,
ఢీ
13
శ్రీదేవి
డ్రామా
జూనియర్స్,
క్యాష్
షోలకు
మెరుగైన
రేటింగ్‌ను
నమోదు
చేసుకొన్నాయి.
రష్మీ
గౌతమ్
హోస్ట్‌గా
వ్యవహరించే
ఎక్స్‌ట్రా
జబర్దస్త్
అర్బన్‌లో
7.65
రూరల్‌లో
10.26
రేటింగ్,
జబర్దస్త్
అర్బన్‌లో
6.16,
రూరల్‌లో
8.58,
శ్రీదేవి
డ్రామా
జూనియర్స్
అర్బన్‌లో
4.94
రూరల్‌లో
6.35,
సుమ
హోస్ట్‌గా
వ్యవహరించే
క్యాష్
షో
అర్బన్‌లో
4.01
రూరల్‌లో
5.61
రేటింగ్‌తో
టాప్‌లో
నిలిచాయి.

ఓవరాల్‌గా స్టార్ మా
ఇక
ఓవరాల్
రేటింగ్
విషయానికి
వస్తే..
స్టార్
మా
ఛానెల్
అర్బన్‌లో
965,
రూరల్‌లో
883
పాయింట్లతో
టాప్
రేటింగ్‌ను
సొంతం
చేసుకొన్నది.
ఆ
తర్వాత
స్థానంలో
జీ
తెలుగు
అర్బన్‌లో
739,
రూరల్‌లో
739
రేటింగ్‌ను
సాధించింది.
ఈటీవీ
తెలుగు
అర్బన్‌లో
572,
రూరల్‌లో
494
పాయింట్లతో
మూడో
స్థానంలో
నిలిచింది.

టెడ్డీ మూవీకి మంచి రేటింగ్
ఇదిలా
ఉండగా,
స్టార్
మాలో
ప్రీమియర్
షోగా
ప్రసారమైన
టెడ్డీ
చిత్రం
మంచి
రేటింగ్‌ను
నమోదు
చేసుకొన్నది.
ఆర్య,
సాయేషా
నటించిన
ఈ
చిత్రం
అర్బన్‌లో
6.23,
రూరల్‌లో
8.51
రేటింగ్‌ను
సాధించింది.
ఈ
చిత్రం
కొద్ది
రోజుల
క్రితం
ఓటీటీ
ద్వారా
ప్రేక్షకుల
ముందుకు
వచ్చిన
విషయం
తెలిసిందే.