వామ్మో ఈ తెలుగు యాంకర్ హాట్ షో మామూలుగా లేదుగా.. వాళ్ళందరినీ మించిపోయి మరీ!

సినిమాలతో పాటు ఇప్పుడు టీవీ కంటెంట్ కి క్రేజ్ పెరుగుతోంది. అందుకే టీవీ యాంకర్స్ తో పాటు ఆయా ప్రోగ్రాంలలో పాల్గొనే వారికీ మంచి క్రేజ్ లభిస్తోంది. ఇక మరీ ముఖ్యంగా లేడీ యాంకర్స్ అంటే పద్ధతిగా ఉండేవారి కంటే కాస్త హాట్ షో చేసేవారికి మరింత గుర్తింపు దక్కుతోంది. అందుకే ఇప్పటికే శ్రీముఖి, విష్ణుప్రియ, వర్షిని, అనసూయ, రష్మి గౌతమ్ సత్తా చూపిస్తుంటే తాను సైతం ఈ రంగంలో నిలబడాలని ప్రయత్నిస్తోంది ఒక తెలుగు యాంకర్. ఆ వివరాల్లోకి వెళితే

 అలా వచ్చి ఫేమస్

అలా వచ్చి ఫేమస్

ఈ టీవీలో ప్రసారం అవుతున్న అన్ని కార్యక్రమాలతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ వ్యక్తులను గుర్తించి ఈ షోలో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఆ ప్రదర్శనలతో పాటు సుడిగాలి సుధీర్ సహా జబర్దస్త్ టీం సభ్యులు ఆది, రామ్ ప్రసాద్, వర్ష, ఇమ్మానియేల్ లాంటి వాళ్ళతో కామెడీ బాగా పండించేలా చేస్తున్నారు.

ఆ భామలతో కలిసి

ఆ భామలతో కలిసి

ఇక ఈ భామలతోనే పరిమితం కాకుండా ఈ షోలోకి చాలా మంది అందమైన భామలను కూడా తీసుకువచ్చి రచ్చ చేస్తుచ్చారు. అలా వచ్చిన వారిలో స్రవంతి చొక్కారపు కూడా ఒకరు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ భామను మల్లె మాల వాళ్ళు వెతికి మరీ తీసుకువచ్చి అవకాశం ఇచ్చారు. వర్ష లేనప్పుడల్లా ఈ భామ ఇమ్మానియేల్ తో కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది.

శ్రీదేవి డ్రామా కంపెనీలో రచ్చ

శ్రీదేవి డ్రామా కంపెనీలో రచ్చ

ఈ భామ శ్రీదేవి డ్రామా కంపెనీలో అనేక సార్లు కనిపించింది. రీసెంట్ గా వచ్చిన జంబలకిడి పంబ పేరడీలో కూడా ఇమ్మాన్యుయేల్ భార్యగా నటించి అలరించింది. ఇక మంచి మంచి అవకాశాలు దక్కడంతో శ్రవంతి చొకారపు ఇప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తోంది.

 టీవీషోలలో సైతం

టీవీషోలలో సైతం

ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి యాంకర్ గా పని చేసిన మరిన్ని అవకాశాలు దక్కించుకునే ప్రయత్నంలో భాగంగానే ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తూ ప్రేక్షకులను తన అభిమానులను అలరిస్తోంది. ఆమె గతంలో మాటీవీ, జెమిని టీవీలలో సైతం వీజేగా కొన్ని షోస్ చేసింది.

Recommended Video

Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
హాట్ రెడ్ డ్రెస్

హాట్ రెడ్ డ్రెస్

తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు రచ్చ రేపుతున్నాయి. షార్ట్ రెడ్ డ్రెస్ లో మిర్రర్ నుంచుని అలా చేతులెత్తి ఫోజులు ఇస్తూ హాట్ బీట్ పెంచేస్తోంది. ఈ ఫ్రాక్ లో ఆమె బ్యాక్ అంతా కనిపిస్తూ ఉండడం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X