X
భద్ర

భద్ర

Action | Romance | 12 May 2005 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

భద్ర స్టోరీ

భద్ర సినిమా యాక్షన్ రోమ్యంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, మీర జాస్మిన్ , అర్జన్ బజ్వ, ప్రకాష్ రాజ్, సునిల్, ప్రదీప్ రావత్, లింద అర్సెనియో తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బోయపాటి శ్రీను నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ భద్ర (రవి తేజ) మరియు రాజా (దీపక్) మంచి స్నేహితులు కాని భద్ర రాజా చేలేల్ని అను (మీర జాస్మిన్) ని  ప్రేమిస్తాడు. భద్ర సేలవుల్లో రాజా వాళ్ళ ఊరికి వేళ్తాడు అక్కడ అందరితో తన ప్రేమ గురించి చేబుతాడు అనుకు తప్ప అక్కడ జరుగుతున్న జాతరకు కుటుంబం అంతా పాల్గోంటారు అదే సమయంలో ఫ్యాజన్ లీడర్ వీరయ్య (ప్రదీప్ రావత్) వీరిపై దాడి చేస్తాడు ఆ దాడి లో అను కుటుంబం మొత్తం చనిపోతారు. అక్కడ నుంచి అనుని తీసుకోని భద్ర హైదరాబాద్ కి వస్తాడు. అను చంపాడానికి వీరయ్య మనుసులు హైదరబాద్ కు వస్తారు. వారి నుండి భద్ర అను ఎలా కాపాడుతాడు. అలాగే తన మనసులోని ప్రేమను అనుకు చేప్పుతాడా లేదా అనేది మిగతా కథా..
Read More

భద్ర కాస్ట్ & క్రూ

భద్ర సిబ్బంది సమాచారం

దర్శకత్వం బోయపాటి శ్రీను
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

భద్ర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

భద్ర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+