స్టార్ హీరో అర్జున్ కూతురికి కరోనా పాజిటివ్.. పరిస్థితి ఎలా ఉందంటే?

ప్రస్తుతం కరోనా వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సాధారణ జనాల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రెటీస్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో స్టార్ సెలబ్రెటీ కూడా కరోనా భారిన పడ్డారు. ఆమె మరెవరో కాదు. స్టార్ హీరో అర్జున్ సర్జా తనయ ఐశ్వర్య.

Recommended Video

Chiranjeevi Awareness Video With Eesha Rebba & Actor Karthikeya | మాస్క్ ధరించండి..!! || Oneindia
అర్జున్ ఫ్యామిలిలో కరోనా..

అర్జున్ ఫ్యామిలిలో కరోనా..

ఇటీవల అర్జున్ సర్జా కుటుంబంలో యువ హీరో ధృవ్ తో పాటు అతని భార్య కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరిన విషయం తెగేలిసిందే. అయితే అప్పుడే వారి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి పరిక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. కానీ ఇంతలోనే మరొకరు కరోనా భారిన పడటం ఆశ్చర్యనికి గురి చేసింది. హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది.

క్లారిటీ ఇచ్చున ఐశ్వర్య

క్లారిటీ ఇచ్చున ఐశ్వర్య

ఇన్స్టాగ్రామ్ లో ఐశ్వర్య ఈ విధంగా వివరణ ఇచ్చింది.

రీసెంట్ గా కోవిడ్ 19 టెస్ట్ చేయించుకోగా నాకు పాజిటివ్ అని తేలింది. నేను ప్రస్తుతం క్వారంటైన్ లోనే ఉన్నాను. ప్రొఫెషనల్ మెడికల్ టీమ్ సహాయంతో కావాల్సిన జాగ్రత్తలు అన్ని సక్రమంగా తీసుకుంటున్నాము అంటూ ఈ మధ్య కాలంలో తనను కలిసిన ఎవరైనా వెంటనే జాగ్రత్తగా ఉండాలని ఐశ్వర్య తెలిపింది.

మాస్క్ దరించండి..

మాస్క్ దరించండి..

ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని అంటూ.. తనను కలిసిన వారు వెంటనే ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు ట్రీట్మెంట్ తీలుకోవాలని, తప్పకుండా మాస్క్ ధరించాలని ఐశ్వర్య పేర్కొంది. త్వరలోనే తన ఆరోగ్య విషయంపై పూర్తి క్లారిటీ ఇస్తానని కూడా ఐశ్వర్య అర్జున్ వివరణ ఇవ్వడంతో ఓ విధంగా ఆమె ఫాలోవర్స్ షాక్ అవుతున్నారు. త్వరగా కొలుకోవాలని ఐశ్వర్యకి మద్దతు ఇస్తున్నారు.

ఒకే ఫ్యామిలీలో..

ఒకే ఫ్యామిలీలో..

గత కొన్ని రోజుల క్రితమే ఐశ్వర్య అర్జున్ ఫ్యామీలిలోని యువ హీరో ధృవ్ సర్జా భార్యకు మొదట కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆ తరువాత ధృవ్ కి కూడా లక్షణాలు ఉన్నాయని తెలియడంతో వెంటనే వాళ్ళు క్వారంటైన్ లోకి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. కన్నడలో ఒకే ఫ్యామిలీకి చెందిన ప్రముఖ వ్యక్తులు కరోనా భారిన పడటంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X