Don't Miss!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- News
మంత్రి రోజాకు మరో పదవి
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Lifestyle
హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఈ శుక్రవారం ఓటీటీలో విడుదల కాబోతున్న ఆసక్తికరమైన సినిమాలు.. బంగార్రాజుతో సహా 6 సినిమాలు
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు కూడా ఇటీవల కాలంలో మంచి రెస్పాన్స్ అందుతోంది. థియేటర్లలో సక్సెస్ కాకపోయినా కూడా కొన్ని సినిమాలు ఓటీటీలో భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకుంటున్నాయి. ఇక ఈ శుక్రవారం సినిమా థియేటర్లలో పెద్దగా మంచి సినిమాలు ఏమి రాకపోయినా కూడా ఓటీటీలో మాత్రం చాలామంచి సినిమాలు రాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

బంగార్రాజు
మనం సినిమా తరువాత అక్కినేని హీరోలు నాగార్జున నాగ చైతన్యల కలిసి నటించిన 'బంగార్రాజు' బాక్సాఫీస్ వద్ద మొత్తానికి మంచి బిజినెస్ చేసింది. నెల రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేయడంతో ఫిబ్రవరి 18 నుండి ZEE5 లో ప్రసారం కానుంది. ఈ సంక్రాంతి వచ్చిన ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ZEE స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.

83 వరల్డ్ కప్
ఇండియన్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ బాయోపిక్ స్పోర్ట్స్ డ్రామా 83 మూవీ కూడా ఫిబ్రవరి 18 నుండి OTT నెట్ ఫ్లిక్స్ లో హిందీలో ప్రసారం కానుంది. ఇక ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ డిస్నీ+ హాట్‌స్టార్ ఇతర భాషల్లో విడుదల అవుతోంది. కపిల్ దేవ్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా 1983 వరల్డ్ కప్ విన్నింగ్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంతగా వసూళ్లను సాదించలేకపోయింది.

శృతి హాసన్ బెస్ట్ సెల్లర్
బెస్ట్ సెల్లర్: గ్లామరస్ హీరోయిన్ శ్రుతి హాసన్ నటించిన మొదట OTT సిరీస్ బెస్ట్ సెల్లర్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో 18 ఫిబ్రవరి 2022న సందడి చేయనుంది. ఈ సిరీస్‌లో మిథున్ చక్రవర్తి, అర్జన్ బజ్వా, శృతి హాసన్ అలాగే గౌహర్ ఖాన్ నటించారు. ఇటీవల విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చింది.

విశాల్ ఎనిమీ
విశాల్,
ఆర్య
నటించిన
యాక్షన్
ఫిల్మ్
ఎనిమీ
కూడా
ఫిబ్రవరి
18
నుంచి
సోనీ
లివ్‌లో
సందడి
చేయనుంది.
ఈ
సినిమా
కూడా
బాక్సాఫీస్
వద్ద
అనుకున్నంతగా
సక్సెస్
కాలేకపోయింది.
ఈ
చిత్రాన్ని
ఆనంద్
శంకర్
డైరెక్ట్
చేయగా..
యాక్షన్
థ్రిల్లర్‌లో
విశాల్
ఆర్య
అద్భుతంగా
నటించారు.
కానీ
సినిమా
వెండితెరపై
ఆశించినంతగా
ఫలితాన్ని
అందుకోలేదు.
మరి
ఓటీటీలో
ఎంతవరకు
క్రేజ్
అందుకుంటుందో
చూడాలి.

ఆహాలో 96
96
మూవీ
తమిళ్
లో
ఏ
స్థాయిలో
విజయాన్ని
అందుకుందో
ప్రత్యేకంగా
చెప్పనవసరం
లేదు.
ఆ
సూపర్
హిట్
క్లాసిక్
ఇదివరకే
తెలుగులో
జాను
టైటిల్
తో
రీమేక్
చేశారు.
96లో
త్రిష,
సేతుపతి
మధ్య
కెమిస్ట్రీకి
తెలుగుల్
కూడా
ఫ్యాన్స్
ఎంతగానో
కనెక్ట్
అయ్యారు.
ఈ
చిత్రం
ఇప్పుడు
తెలుగు
డబ్బింగ్
వెర్షన్‌లో
ఆహా
OTT
ప్లాట్‌ఫామ్‌పై
విడుదలవుతోంది.
రేపటి
నుండి
స్ట్రీమింగ్
కానుంది.

హృదయం..
మలయాళ
చిత్రం
హృదయం
ఇటీవల
IMDbలో
అత్యధికంగా
8.9
రేటింగ్‌ను
పొందింది.
ఈ
రొమాంటిక్
డ్రామాలో
ప్రణవ్
మోహన్‌లాల్,
కల్యాణి
ప్రియదర్శన్,
దర్శన
రాజేంద్రన్
ప్రధాన
పాత్రలో
కనిపించారు.
ఫిబ్రవరి
18
నుండి
OTT
ప్లాట్‌ఫారమ్
డిస్నీ
ప్లస్
హాట్‌స్టార్‌లో
ఈ
చిత్రాన్ని
విడుదల
చేయనున్నారు.