ma ma mahesha అంటూ జోష్ యాప్ ఛాలెంజ్.. 40 మంది విజేతలకు సర్కారు వారి సినిమా టికెట్లు

అత్యధిక ఫాలోవర్స్ కలిగిన పాపులర్ న్యూస్ యాప్ డైలీ హంట్ రూపొందించిన షార్ట్ వీడియో ఇటీవల కాలంలో యూజర్లను విశేషంగా ఆకట్టుకొంటున్నది. వివిధ భాషల్లో అద్బుతమైన కంటెంట్ అని వర్గాల హృదయాల్లో జోష్ సుస్థితరమైన స్థానం సంపాదించుకొన్నది. యువ ప్రతిభావంతులు తమ సృజనాత్మకతతో కలలను సాకారం చేసుకొనేందుకు యూజర్లకు జోష్ గొప్ప అవకాశాలను కల్పిస్తున్నది. కంటెంట్ క్రియేటర్స్‌కు ఆకాశమే హద్దుగా అనేక అవకాశాలను అందిస్తున్నది.

ఎప్పటికప్పుడు సరికొత్త ఛాలెంజ్ విసురుతూ జోష్ యాప్ కంటెంట్ క్రియేటర్లలో హుషారు ఫుట్టించడమే కాకుండా విలువైన బహుమతులు, స్టార్ సెలబ్రిటీలను కల్పిస్తూ ముందుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన సర్కారు వారీ పాట సినిమా మ.. మ.. మహేషా (#mamamahesha).. పాట థీమ్‌గా ముస్తాబై ఇట్ట వచ్చేశా అనే ట్యాగ్‌లైన్‌తో సరికొత్త ఛాలెంజ్‌ను యూజర్లకు విసిరింది. ఈ ఛాలెంజ్‌లో సరేగామ సంస్థ భాగస్వామ్యంగా నిలిచి సహాకారం అందించింది.

 Josh Apps Best 40 creators gets Sarkaru Vaari paata movie ticket, Who won mamamahesha Challenge

ఈ ఛాలెంజ్‌లో భాగంగా మ.. మ.. మహేషా పాట థీమ్‌తో డ్యాన్స్ వీడియోలు చేయాలని కంటెంట్ క్రియేటర్లకు సూచించింది. ఈ ఛాలెంజ్‌లో కంటెంట్ క్రియేటర్లు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. #mamamahesha ఛాలెంజ్‌కు మంచి స్పందన లభించింది. ఈ ఛాలెంజ్‌లో ఔత్సాహికులు రూపొందించిన వీడియోల నుంచి 40 మంది బెస్ట్ కంటెంట్ క్రియేటర్లను ఎంపిక చేశారు. 40 మంది బెస్ట్ కంటెంట్ క్రియేటర్లలో 10 వైజాగ్‌కు చెందిన వారే ఉండటం విశేషం. వారికి వైజాగ్‌లోని మల్టిప్లెక్స్‌లో సర్కారు వారీ సినిమాను వీక్షించడానికి టికెట్లు అందజేశారు. మిగితా 30 మందికి హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ డిజిటల్ ఫిల్మ్ ల్యాబ్‌లో ప్రత్యేకంగా సినిమా స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జోష్, సారేగామ అందించిన అవకాశం, ప్రోత్సాహంపై కంటెంట్ క్రియటర్లు, విజేతలు హర్షం వ్యక్తం చేశారు.

#Mamamahesha ఛాలెంజ్ లింక్ మీ కోసం..

https://share.myjosh.in/challenge/b52b94f4-0df9-402b-ba72-98dc1330075a?u=0x8f91e705d06dc18d

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X