For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  #RealHai జోష్ యాప్ సరికొత్త ఛాలెంజ్.. IIFA 2022 పాల్గొనే సువర్ణ అవకాశం

  |

  డైలీ హంట్‌కు చెందిన పాపులర్ షార్ట్ వీడియో యాప్ జోష్ వివిధ భాషల్లో అద్బుతమైన కంటెంట్ అని వర్గాల హృదయాల్లో సుస్థితరమైన స్థానం సంపాదించుకొన్నది. ఒకే ఒక క్లిక్ దూరంలో ఉన్న ఈ యాప్‌ను ఆదరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.

  యువ ప్రతిభావంతులు తమ సృజనాత్మకతతో కలలను సాకారం చేసుకొనేందుకు యూజర్లకు జోష్ గొప్ప అవకాశాలను కల్పిస్తున్నది. కంటెంట్ క్రియేటర్స్‌కు ఆకాశమే హద్దుగా అనేక అవకాశాలను అందిస్తున్నది.

  యువ ప్రతిభావంతులకు కల్పిస్తున్న ఆఫర్లను పక్కన పడితే, ఇన్‌ఫ్లూయెన్లర్లతో మీటింగులు ఏర్పాటు చేస్తూ.. వారికి అద్బుతమైన, మధురానుభూతులను జోష్ యాప్ పంచుతున్నది.

  Josh apps Real Hai Challenge: Sidharth Malhotra, Hansika Motwani dances for Sajid Tunes

  సృజనాత్మకతో కూడిన ప్రతిభావంతులకు రకరకాల ఫన్‌తో కూడిన ఛాలెంజ్‌లను అందించడంలో దేశీ యాప్ దూసుకెళ్తున్నది. సోషల్ మీడియా ప్రభావవంతంగా ఉన్న సమయంలో ఫిల్టర్లు, ఎఫెక్ట్స్ లాంటి సాంకేతికత అంశాలను జోడించి అతిపెద్ద క్యాంపెయిన్స్‌లో ఒకటిగా నిలిచింది. దేశీయ మూలాలను బలోపేతం చేస్తూ ప్రస్తుతం #RealHai అనే సరికొత్త ఛాలెంజ్‌ను యూజర్లకు అందించేందుకు సిద్ధమైంది.

  Josh apps Real Hai Challenge: Sidharth Malhotra, Hansika Motwani dances for Sajid Tunes

  #RealHai ఛాలెంజ్‌ను కోసం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాజిద్ పాటలకు బాలీవుడ్ యువ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, హన్సిక మోత్వానీ ఓ స్పెషల్ మ్యూజిక్‌ వీడియోలో భాగమయ్యారు. డ్యాన్స్, ఫ్యాషన్, ఫిట్‌నెస్, ఫుడ్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంల్లో యువతరంలోని రియల్ టాలెంట్‌ను వెలికితీసేందుకు #RealHai ఛాలెంజ్‌ను సెలబ్రేట్ చేయడానికి సిద్ధమైంది. కంటెంట్ క్రియేటర్లు చేసే అద్భుతమైన వీడియో కోసం ఈ ఛాలెంజ్ లైవ్‌లో అందుబాటులో ఉంది.

  Josh apps Real Hai Challenge: Sidharth Malhotra, Hansika Motwani dances for Sajid Tunes

  #RealHai ఛాలెంజ్‌లో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తున్నది. అబుదాబీలో జరిగే IIFA 2022 వేడుకలో తమ ఫేవరేట్ స్టార్స్‌ను కలుసుకొనే అవకాశం కల్పిస్తున్నది.

  ఇండియన్ సినిమా రంగంలో IIFA అతిపెద్ద అవార్డుల వేడుక అనే విషయం అందరికి తెలిసిందే. ఈ వేడుకలో హీరో, హీరోయిన్ల చేసే ప్రదర్శనలను ప్రత్యక్ష్యంగా చూసే ఛాన్స్ లభిస్తుంది. అద్భుతమైన కలలను సాకారం చేసే ప్రయత్నం చేస్తున్న జోష్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.

  Josh apps Real Hai Challenge: Sidharth Malhotra, Hansika Motwani dances for Sajid Tunes

  #RealHai ఛాలెంజ్‌లో పాల్గొనడానికి, భారీగా తరలివచ్చే సినీ స్టార్స్‌తో కలువాలనుకోనే వాళ్లు జోష్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ కింద లింకులను ఊపయోగించి సాధ్యమైన మేరకు ఎక్కువ వీడియోలను అప్‌లోడ్ చేయండి.

  https://share.myjosh.in/video/124e8eb7-c983-4ac8-aa9d-8d0326fbeae2

  https://share.myjosh.in/video/df356caa-3c93-48fc-99bf-06d419174be1?u=0x12ca91d8b5e71da9

  https://share.myjosh.in/video/a3cf706d-0130-43dc-b0c7-e29f434aba0a?u=0x12ca91d8b5e71da9

  https://share.myjosh.in/video/03dff2a0-0470-4c08-b2bd-1eea0cbe4f36?u=0x12ca91d8b5e71da9

  IIFA వేడుకలో పాల్గొనేందుకు గోల్డెన్ టికెట్ మాత్రమే కాకుండా ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్లకు ఐపీఎల్ ఫైనల్‌ 2022లో తమ ఫేవరేట్ టీమ్‌ను స్టేడియంలో ప్రత్యేక్షంగా చూసే అవకాశంతోపాటు.. ఇంకా అద్బుతమైన బహుమతులు కూడా ఉన్నాయి.

  కాబట్టి, మనకు తోడుగా రియల్ హై అనుకొంటూ ఈ ఛాలెంజ్‌కు సిద్దంకండి.. ఈ సీజన్‌ను మిస్ చేసుకోకండి..

  English summary
  Josh is also known for hosting incredible meetups for its influencers from which they return back home with plenty of good memories and learnings. Titled #RealHai, this one-of-its-kind challenge is all about celebrating your 'desi' roots and choosing 'real' over 'manufactured' moments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X