ఓటీటీలో సుల్తాన్.. కార్తీ మూవీ రిలీజ్ ఎక్కడ, ఎప్పుడంటే

తమిళ నటుడు కార్తీ నటించిన సుల్తాన్ చిత్రం కరోనావైరస్, తమిళనాడు ఎన్నికల కారణంగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. అయితే ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనేందుకు ఓటీటీలో రిలీజ్ కానున్నది. ఈ చిత్రాన్ని పక్కా తెలుగు ఓటీటీ యాప్ ఆహాలో రిలీజ్ కానున్నది. ఈ సినిమాను ఏప్రిల్ 30 తేదీన ఆహాలో స్ట్రీమింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సుల్తాన్ మూవీ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.6 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాదాపు ఈ చిత్రం రూ.3.5 కోట్ల షేర్, రూ.6 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో భారీ నష్టాల్లో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని ముగించింది.

Karthis Sulthan movie release on Aha on April 30th

ఇక సుల్తాన్ చిత్రంలో కార్తీ, రష్మిక మందన్న, నెపోలియన్, యోగిబాబు, నవాబ్ షా, శరత్ కుమార్ తదితరులు నటించారు.
కథ, దర్శకత్వం: బక్కియరాజ్ కన్నన్
నిర్మాత: ఎస్ఆర్ ప్రకాశ్ ప్రభు
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా (బీజీఎం), వివేక్, మెర్విన్ (పాటలు)
సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: రుబెన్
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2021-04-02

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X