#LightsCameraJosh: గురుగ్రామ్‌లో అతిపెద్ద సమ్మేళనం.. సిద్ధమవుతున్న టాప్ జోష్ యాప్ సెలబ్రిటీలు

ఇండియాలోని షార్ట్ వీడియో యాప్స్‌లో ఒకటైన జోష్ అద్భుతమైన కంటెంట్‌, అత్యంత ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లతో దూసుకెళ్తున్నది. 2020లో ప్రారంభమైన జోష్ యాప్ అనతికాలంలోనే భారీ రెస్పాన్స్ కూడగట్టుకోవడమే కాకుండా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. వినోదాత్మకమైన కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేయడానికి అతిపెద్ద కంపెనీలతో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం అవుతున్నారు. యూనిక్ IP లను సొంత చేసుకోవడమే కాకుండా మరింత ప్రేక్షకాదరణను చూరగొంటున్నది. అందులో ఒకటైన #LightsCameraJosh ఐపీని మార్చి 27, 2021 రోజున హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఘనంగా ప్రారంభించారు.

కేవలం తెలుగు భాషకు సంబంధించిన జోష్ కంటెంట్ క్రియేటర్లతోనే కాకుండా వివిధ ప్రాంతాలు, సోషల్ మీడియాలోని టాప్ ఫాలోవర్స్, ఇతర గ్రూపులతో అతిపెద్ద సమ్మేళనం నిర్వహించింది. హైదరాబాద్‌లో మంచి రెస్పాన్స్ రావడంతో మరో 400 మంది హిందీ భాషకు చెందిన కంటెంట్ క్రియేటర్లతో గురుగ్రామ్‌లో #LightsCameraJosh‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ భారీ సమ్మేళనంలో పాల్గొనాలంటూ జోష్ యాప్‌లో టాప్ కంటెంట్ క్రియేటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్పిన అభిప్రాయం ఏమిటంటే..

#LightsCameraJosh: Top Josh Influencers Gear Up For The Biggest Meetup At Gurugram

అబ్లూ రాజేష్ కుమార్

https://share.myjosh.in/profile/d9128e86-26f1-4078-b

గురుగ్రామ్‌లో జరుగనున్న హిందీ మీటింగ్‌ గురించి తెలిసి చాలా ఎక్సైటింగ్ అవుతున్నాను. ఇది జోష్‌తో నా మొదటి మీటింగ్. ఈ సమ్మేళనంలో పాల్గొనే టీమ్ సభ్యులను, కంటెంట్ క్రియేటర్లను ఎప్పుడెప్పడు కలుసుకోవాలా అనే ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను

Neha Gulia

నేహా గులియా
https://share.myjosh.in/profile/b6d8dfb2-bd3f-4cd7-ba01-a3a3cb4fb6fa

నేను చండీగఢ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తిని. గురుగ్రామ్‌లో జరిగే జోష్ మీటింగ్‌కు హాజరవ్వడానికి మరింత ఉత్సాహంతో ఉన్నాను. నాకు జోష్ ప్రయాణ సౌకర్యాన్ని అందించింది. దీనిని బట్టి క్రియేటర్లను జోష్ ఎంత బాగా చూసుకొంటుందో అనే విషయం అర్దమైంది. జోష్ టీమ్, నాలాంటి క్రియేటర్లను కలుసుకోవడానికి సిద్ధం అవుతున్నాను.

Shanaya Ainani
షనయా ఐనాని

https://share.myjosh.in/profile/1ce0ee2e-5713-4608-a806-b15a26d4335a

నేను చైనాలో బాల మోడల్‌గా గుర్తింపు పొందాను. ప్రస్తుతం ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాం. అయితే ఇక్కడ కెరీర్ ఎలా మొదలుపెట్టాలనే ఆలోచిస్తున్న సమయంలో నాకు జోష్‌ గురించి తెలిసి అందులో జాయిన్ అయ్యాను. జోష్ యాప్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా కనిపించింది. నా టాలెంట్‌ను జోష్ ఫ్యామిలీ ప్రశంసించింది. హిందీ సమ్మేళానికి నేను హాజరవుతున్నానని తెలియజేయడానికి సంతోషంగా ఉంది.

దీప్తి శర్మ

https://share.myjosh.in/profile/e14cdf22-31bb-49e7-a9c0-498bd8905589

జోష్ యాప్ టీమ్ చాలా సపోర్టివ్‌గా ఉంది. చాలా తక్కువ సమయంలోనే నా కంటెంట్‌ను బ్రహ్మండంగా ప్రమోట్ చేశారు. జోష్ యాప్‌లో తక్కువ సమయంలోనే 2.5 మిలియన్ల ఫ్యాన్స్‌ను సొంతం చేసుకొన్నాను. ఫ్లిప్‌కార్ట్, ఏసిషియన్ పెయింట్స్, బిగ్‌బాస్, ఆల్ట్ బాలాజీ లాంటి కంపెనీలతో భాగస్వామ్యం అయ్యాను. గురుగ్రామ్‌లో జరిగే #LightsCameraJosh మీటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాను. ఈ మీటింగ్ కోసం నాతోపాటు, చాలా మంది క్రియేటర్లు చాలా వీడియోలను చేశారు.

లవ్లేష్ ఖానేజా

https://share.myjosh.in/profile/e26403c4-0078-4596-80c0-f2d03ea8124d

#LightsCameraJosh లాంటి మీటింగులను నిర్వహిస్తున్న జోష్ యాప్ టీమ్‌కు థ్యాంక్స్. ఇలాంటి మీటింగులు నాలాంటి కంటెంట్ క్రియేటర్లకు మంచి ప్రోత్సాహం అందించడమే కాకుండా నాలోని క్రియేటివిటిని మరింత రాటుదేలేలా చేస్తుందని నేను భావిస్తున్నాను. ప్రతీ ఒక్కరిలోని టాలెంట్‌ను ఇలాంటి మీటింగ్స్ బయటకు తీస్తాయి. అలాంటి ప్రేమను కురిపించే ఆడియెన్స్‌ను ఎలా మరిచిపోతాం.

దీపక్ యాదవ్

https://share.myjosh.in/profile/69ae59b9-2539-4374-80a2-997827e6cee8

అక్టోబర్ 9వ తేదీన గురుగ్రామ్‌లో జరిగి తొలి ఆఫ్‌లైన్ మీటింగ్‌లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నాను. మార్టిన్ లాంటి నివారిణి లేని ఇంటిలోకి దోమలు ఎలా సంతోషంగా చేరుతాయో.. అలాంటి ఆనందం నాలో కనిపిస్తున్నది.

ప్రియాంక

https://share.myjosh.in/profile/372642ba-17d6-4c55-82dc-a6c8f4d7285a

#LightsCameraJosh మీటింగ్‌ భారీ స్థాయిలో జరుగుతున్నది. జోష్ యాప్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న క్రియేటర్లను కలుసుకోబోతున్నాను. నాలాంటి క్రియేటర్లకు మంచి గుర్తింపే కాకుండా ఊహించని రేంజ్‌లో వినోదం కూడా లభిస్తుంది. ఇలాంటి అనుభూతిని అందిస్తున్న జోష్ యాప్‌ను ఎప్పటికీ మరిచిపోలేను.

జియా

https://share.myjosh.in/profile/962f0055-74f5-4280-9841-922fd9356dca

జోష్‌ యాప్‌తో భాగస్వామ్యం కావాడం చాలా గొప్ప అనుభూతి. LightsCameraJosh ఈవెంట్‌లో పాల్గొనడానికి, ఇతర కంటెంట్ క్రియేటర్లు, అకౌంట్ మేనేజర్లను కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా ఎంతో సహకారం అందిస్తున్న జోష్ యాప్‌కు ధన్యవాదాలు

రీనా కే
https://share.myjosh.in/profile/e3e327e3-341d-4984-b851-9cabab0e15b7?u=0xa48817485dd7aed1

జోష్ యాప్‌లో నా క్రియేటివిటి జర్నీ పవర్‌ఫుల్‌గా, అత్యంత సంతోషంగా మొదలైంది. ఓ బిడ్డకు తల్లిని, గృహిణిని అయిన నాకు జోష్ యాప్ నాకు మంచి గుర్తింపును ఇవ్వడమేకాకుండా నాలోని టాలెంట్‌ను బయటపెట్టింది. ఒక కంటెంట్ క్రియేటర్‌గా నాకు గర్వంగా ఉంది. నాకు సహకారం అందిస్తున్న, అనూహ్యమైన గుర్తింపు తీసుకువచ్చిన జోష్ యాప్‌ సభ్యులకు థ్యాంక్స్.

ఆర్వికా గుప్తా

https://share.myjosh.in/profile/a672586f-6636-4b6e-b2d1-8c0436cc480c

#LightsCameraJosh మీటింగ్‌లో ఎప్పుడెప్పుడు పాల్గొనాలనే కోరికతో ఉత్సాహంగా ఉన్నాను. ఈ మీటింగ్‌లో పాల్గొనడానికి ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసింది. నా ప్రయాణం సాఫీగా సాగడానికి ఎన్నో రకాల చర్యలు తీసుకొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. భారీ స్థాయిలో జరిగే ఈ మీటింగ్‌లో ఎంతో మంది టాప్ క్రియేటర్లను కలుసుకోబోతున్నాను. ఈ మీటింగ్‌లో పాల్గొనడం ద్వారా మరింత గుర్తింపును, వినోదాన్ని పొందుతానని భావిస్తున్నాను. ఇలాంటి సహకారం, అనుభూతిని కలిగిస్తున్న జోష్ యాప్‌ ఫ్యామిలీకి నా ధన్యవాదాలు. వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను.

తరంజిత్ సింగ్

https://share.myjosh.in/profile/1b78076a-456e-4039-a253-f534f398d29e

#LightsCameraJosh ఈవెంట్‌లో నా ఫేవరెట్ క్రియేటర్లను కలుసుకోవడానికి, ఇతర సభ్యులతో మమేకం కాబోతున్నాను.
హైదరాబాద్‌లో జరిగిన సమ్మేళనం తర్వాత మళ్లీ 2021 అక్టోబర్ 9వ తేదీన గురుగ్రామ్‌లో జరిగే ఈ వేడుకలో పాల్గొనబోతున్నాను.

వేదిక అడ్రస్: ది రివీరా, ఎఫ్‌ఎన్‌పీ గార్డెన్స్, ఎన్‌హెచ్-8, గోల్ఫ్ డీఆర్, లీలా హోటల్ ఆంబియెన్స్ వెనుక, డీఎల్ఎఫ్ ఫేజ్ 3, గురుగ్రామ్ - 122002
Venue- The Riviera by FNP Gardens, NH-8, Golf Dr, Behind the Leela Hotel Ambience, DLF Phase 3, Gurugram- 122002.

#LightsCameraJosh వేడుక గురించి మరింత సమాచారం, అప్‌డేట్స్ కోసం తెలుగు ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X