Just In
- 1 hr ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 2 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 3 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 4 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, ఒడిశా, గోవా
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇదే మొదటి సినిమా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’పై మహేష్ బాబు
సినిమా పరిశ్రమ ఈ ఏడాది ఎంతటి భారీ నష్టాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ఇండస్ట్రీ అనే కాదు.. అన్ని రంగాలు కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయింది. అందులో ముఖ్యంగా సినీ పరిశమ్ర మొత్తానికి మూత పడటంతో, సినీ కార్మికులు, థియేటర్లు, ఇలా ఎన్నో రకాలుగా అనుబంధ సమస్యలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడిప్పుడే థియేటర్లు పున: ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగులో ఓ పెద్ద సినిమా విడుదలకు సిద్దమైంది.
సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న సోలో బ్రతుకే సో బెటర్ అనే ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. కరోనా లాంటి పరిస్థితిని దాటి థియేటర్లలోకి రాబోతోన్న ఈ సినిమాను ఇండస్ట్రీ మొత్తం దగ్గరుండి మరీ ఎంకరేజ్ చేస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రతీ ఒక్కరూ ఈ సినిమా బాగా ఆడాలని, మళ్లీ థియేటర్లలో మునుపటి పండుగ, సందడి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు సైతం సోలో బ్రతుకే సో బెటర్ గురించి మాట్లాడాడు.

క్రిస్మస్‌కు రిలీజ్ అవుతోన్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్.. కరోనా లాంటి క్లిష్ట సమయంతో థియేటర్‌లో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా.. అదే ఈ చిత్రానికి ఓ పెద్ద మైల్ స్టోన్... సాయి ధరమ్ తేజ్, చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్.. తమన్, సుబ్బు, నభా నటేష్‌లను ట్యాగ్ చేస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ సినిమా ఫలితంపైనే సంక్రాంతి పోరు ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఒక వేళ జనాలు సినిమా కోసం థియేటర్ వరకు వస్తే.. సంక్రాంతి బరిలో మజా ఉండేట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది మొత్తం ఎలాగూ బాక్సాఫీస్ కళ తప్పినట్టైంది కాబట్టి సంక్రాంతికి మళ్లీ రికార్డ్ కలెక్షన్‌లు ఇండస్ట్రీలో నమోదు అవుతాయేమో చూడాలి.