Don't Miss!
- Finance
రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధరలు; బీభత్సంగా పెరుగుతున్న ధరలతో షాక్ పక్కా!!
- News
అమరావతిలో ట్విస్ట్-చంద్రబాబు, నారాయణ కేసు నుంచి హైకోర్టు జడ్డి అవుట్ ! రీజన్ ఇదే..
- Sports
Australia Open 2023: అదరగొట్టిన అజరెంకా.. సెమీస్‌లో సానియా జోడీ
- Automobiles
హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ గురించి పూర్తి వివరాలు - ఇక్కడ చూడండి
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Pawan Kalyan యుద్ధానికి శంఖం ఊదిన జనసేన అధినేత.. ఎన్నికల సమరానికి వాహనం రెడీ.. వెహికిల్ పేరేమిటంటే?
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ యుద్ధానికి సిద్దమయ్యాడు. త్వరలో చేపట్టబోయే బస్సు యాత్రకు అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. వచ్చే ఏడాది గానీ, ఆ తర్వాత ఏడాది గానీ ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పవన్ కల్యాణ్ సర్వం సిద్దమవుతున్నారు. తాజాగా ఏపీ వ్యాప్తంగా ఆయన పర్యటనకు సిద్దమైన వాహనం ఫోటోలను విడుదల చేయగా.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. జనసేన అధినేత రిలీజ్ చేసిన వాహనం, వెహికిల్ పేరు, ఇతర విషయాల్లోకి వెళితే..

ఓ వైపు షూటింగులు.. మరో వైపు పర్యటనలు
ఆంధ్రప్రదేశ్‌లో
జరిగే
అసెంబ్లీ
ఎన్నికల
కోసం
పవన్
కల్యాణ్
తన
పార్టీ
శ్రేణులను
సిద్దం
చేస్తున్నాడు.
వైజాగ్,
ఇప్పటం
గ్రామాల
పర్యటన
తర్వాత
వచ్చిన
స్పందనతో
మరింత
జోష్‌తో
ప్రజల్లోకి
వెళ్లేందుకు
రెడీ
అవుతున్నారు.
ఓ
వైపు
సినిమాల
షూటింగులు
పూర్తి
చేస్తూనే..
మరోవైపు
ఎన్నికల
కోసం
వ్యూహాలను
పన్నుతున్నారు.

జాతీయభావం ఉట్టిపడేలా వరాహి
ఏపీలో
పార్టీ
శ్రేణుల్లోను
ఉత్సాహం
నింపేలా..
అలాగే
ప్రభుత్వ
వైఫల్యాలను
ఎండగట్టడానికి
జనసేన
అధినేత
పవన్
కల్యాణ్
రెడీ
అవుతున్నారు.
ఈ
మేరకు
వరాహి
అనే
వాహనాన్ని
సిద్దం
చేశారు.
సైన్యంలో
వాడే
వాహనాలను
పోలిన
వెహికిల్‌ను
సర్వాంగ
సుందరంగా
ముస్తాబు
చేశారు.
జాతీయ
భావం
ఉట్టిపడేలా
తన
జన
రథాన్ని
ఆకట్టుకొనేలా
రుపొందించారు.

ఎన్నికల సమరానికి సిద్దం అంటూ
వరాహి
వాహనాన్ని
ప్రజలకు
పరిచయం
చేస్తూ..
ఎన్నికల
యుద్దానికి
వరాహి
రెడి
అంటూ
ట్వీట్
చేస్తూ..
వీడియోను
కూడా
పోస్టు
చేశారు.
మిలిటరీ
జవాన్లను
పోలిన
సెక్యూరిటీ
గార్డులు
వరాహిని
ముందుకు
తీసుకొస్తూ
కనిపించారు.
ఎత్తైన
ప్రదేశం
కింద
నుంచి
వాహనం
పైకి
ఎక్కుతుండగా..
పదిమంది
ఆ
వాహనానికి
గౌరవం
వందనం
సమర్పించారు.
ప్రస్తుతం
ఈ
వీడియో
సోషల్
మీడియాలో
వైరల్
అవుతున్నది.

వారాహి ఫోటోలు వైరల్
అలాగే
వీడియోతోపాటు
ఎన్నికల
సమరంలో
కీలక
పాత్ర
పోషించే
వరాహి
వాహనాన్ని
పరిశీలిస్తున్న
ఫోటోలను
కూడా
పవన్
కల్యాణ్
తన
ట్విట్టర్
అకౌంట్‌లో
షేర్
చేశారు.
ముందు
నుంచి
వరాహిని
చూస్తుండగా
క్లిక్
మనిపించిన
ఫోటోను.
అలాగే
వాహనం
పక్కన
నిలుచుని
ఫోజిచ్చిన
సమయంలో
తీసిన
ఫోటోలను
పవన్
కల్యాణ్
తన
అభిమానులతో
పంచుకొన్నారు.
ఈ
ఫోటోలు
సోషల్
మీడియాలో
వైరల్
అయ్యాయి.
|
పవన్ కల్యాణ్ చేయబోయే సినిమాలు
ఇక
పవన్
కల్యాణ్
కెరీర్
విషయానికి
వస్తే..
ప్రస్తుతం
హరిహరి
వీరమల్లు
చిత్రంలో
నటిస్తున్నారు.
ఈ
సినిమా
శరవేగంగా
షూటింగ్
పూర్తి
చేసుకొంటున్నది.
అలాగే
హరీష్
శంకర్‌తో
భవదీయుడు
భగత్
సింగ్,
తాజాగా
సుజిత్
రెడ్డితో
ఓ
చిత్రాన్ని
ప్రకటించారు.
త్వరలోనే
ఈ
రెండు
సినిమాలు
సెట్స్‌పైకి
వెళ్లే
అవకాశం
ఉంది.