ఆమె తొడలకి ముద్దు పెడుతూ వర్మ... ఆ టాలెంట్ కూడా ఉందంటూ...రచ్చ మామూలుగా లేదుగా!

రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ట్రెండీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్, అలాంటి ఆయన సినిమాలు ఇప్పుడు అన్నీ వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నాయి. ఒకప్పుడు వర్మ సినిమాల కోసం ఎదురు చూసిన వాళ్ళు సైతం అసలు వర్మ సినిమా వస్తుందంటే పట్టించుకోని పరిస్థితి. కొన్నేళ్లుగా వర్మ తన రేంజ్‌కు తగ్గట్లుగా ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు. అయితే ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్న ఆయన తాజాగా పోస్ట్ చేసిన ఫోటో చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

 దెయ్యంతో

దెయ్యంతో


ఎక్కువగా బయోపిక్ లు మాత్రమే తీస్తున్న ఆయన ఆ కోవలో చేసిన వంగవీటి, కిల్లింగ్ వీరప్పన్, ఎటాక్ 26/11 లాంటి సినిమాలు పర్వాలేదనిపించాయి. అయితే ఇప్పుడు కొందరిని టార్గెట్ చేసి ఆయన చేస్తున్న సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో దెయ్యం అనే సినిమా రిలీజ్ చేశారు.

స్పార్క్ ఓటీటీ మీద ఫోకస్

స్పార్క్ ఓటీటీ మీద ఫోకస్

స్వాతి దీక్షిత్, రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయినా సరే ఏ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేక పోయింది.. దాదాపు 2,3 ఏళ్ల క్రితం సినిమాను ఇప్పుడు రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఇక వర్మ ప్రస్తుతం స్పార్క్ ఓటీటీని డెవలప్ చేసే పనిలో పడ్డారు.

డి - కంపెనీ

డి - కంపెనీ


అలా దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ తెర‌కెక్కించిన సినిమానే ఈ 'డి - కంపెనీ' తెర‌కెక్కించారు. అష్వత్‌ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలి, రుద్రకాంత్‌ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాని గత నెల 15న స్పార్క్‌ ఓటీటీలో విడుద‌ల చేయగా అది మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

బిగ్ బాస్ భామతో వర్కౌట్

బిగ్ బాస్ భామతో వర్కౌట్

ఆ సంగతి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో వర్మ మరీ రొమాంటిక్ అయిపోతున్నాడు, కొద్ది రోజుల క్రితం యాంకర్ బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీతో జిమ్ లో దిగిన ఫోటోలు పోస్ట్ చేసిన వర్మ ఇంటర్వ్యూ చేయడానికి వస్తే ఆ ఇంటర్వ్యూ తర్వాత వర్కౌట్ చేశామని డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ పోస్ట్ చేసిన ఫోటోలు రచ్చ రేపాయి. అది పోస్ట్ చేసి రెండు రోజులు కూడా గడవక ముందే ఆయన మరో అమ్మాయితో దిగిన ఫోటోలు పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Recommended Video

Karthik Rapolu Gives Suggestions To Debut Directors | Ek Mini Katha

మరో అమ్మాయి తొడకు ముద్దు

తాజాగా వర్మ ఒక అమ్మాయి తొడకి ముద్దు పెడుతూ ఫోటో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో ఉన్న నేను సోనియా నరేష్ అనే అమ్మాయి తొడకి ముద్దు పెడుతున్నానని ఈ ఫోటోని నైనా గంగూలీ తీసిందని చెప్పుకొచ్చాడు. నైనా గంగూలీ నటించడమే కాకుండా ఫోటోగ్రఫీలో కూడా మంచి టాలెంట్ ఉందని ఆయన పేర్కొన్నాడు. ఇక వర్మ ఫ్యాన్స్ సంగతి చెప్పేదేముంది. ఆ పోస్ట్ మీద రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X