Just In
- 10 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 12 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఊహించని షాకిచ్చిన రామ్ గోపాల్ వర్మ.. యంగ్ హీరోయిన్‌తో ఆ పనేంటి బాబోయ్! హాట్ ఇష్యూ
వివాదాస్పద వీరుడు, విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ పని చేసినా అది ఖచ్చితంగా హాట్ టాపిక్ కావాల్సిందే. అదే టార్గెట్‌గా వర్మ కూడా అలంటి పనులే చేస్తుంటారు. మాటలు, చేతలు ఏవి చూసినా తన రూటే సపరేటు అన్నట్లుగా ఉంటుంది వర్మ వ్యవహార శైలి. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ హీరోయిన్‌తో రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ పని హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

రొమాంటిక్ యాంగిల్స్.. ఇదొక్కటే కాదు
సరికొత్తగా రొమాంటిక్ యాంగిల్స్‌లో వైవిధ్యంగా చిత్రాలను తెరకెక్కించాలన్నా, రాజకీయ నాయకులపై పొలిటికల్ సెటైర్స్ వేస్తూ సినిమాలు రూపొందించాలన్నా ఆయనకు సాటిరారెవ్వరు. అదే బాటలో ఈ సారి కాస్త రూటు మార్చి తనలోకి విలక్షణతను పదును పెట్టాడు వర్మ. 'బ్యూటిఫుల్' అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమాతో నిర్మాతగా సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు.

డిఫెరెంట్ మ్యాన్ రామ్ గోపాల్ వర్మ.. ఊహించని పనులు
ఈ మేరకు 'బ్యూటిఫుల్' సినిమాతో జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వర్మ. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వర్మ పడే పాట్లు చూసి బాబోయ్! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు జనం. 'బ్యూటిఫుల్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఎవ్వరూ ఊహించని పనులు చేస్తున్నాడు డిఫెరెంట్ మ్యాన్ రామ్ గోపాల్ వర్మ.

మరో సంచలనం.. ఏకంగా హీరోయిన్..
మొన్నటి మొన్న ‘బ్యూటిఫుల్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్యూటిఫుల్ హీరోయిన్‌తో రొమాంటిక్‌గా డాన్సులు చేసి తనలోని మరో కోణాన్ని బయటపెట్టిన వర్మ.. తాజాగా
అదే హీరోయిన్ నైనా గంగూలి కాల్లు పట్టుకొని మరో సంచలనం సృష్టించాడు. ఇది చూసి అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సినీ వర్గాల్లో ఇష్యూ హాట్ టాపిక్
ప్రీ న్యూ ఇయర్ ప్రైవేటు పార్టీని హైదరాబాద్‌లో నిర్వహించింది ‘బ్యూటిఫుల్' చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి కొందరు సినీ నటులు, ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘బ్యూటిఫుల్' చిత్ర నటీనటులతో కలిసి డాన్సులు చేశాడు వర్మ. ‘రా కసితీరా' అనే పాటకు హీరోయిన్ నైనాతో కలిసి డాన్స్ చేసిన ఆయన.. ఒక్కసారిగా హీరోయిన్ నైనా కాళ్లపై పడ్డాడు. దీంతో సినీ వర్గాల్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.

న్యూ ఇయర్ కానుక.. ఇదీ బ్యూటిఫుల్ సంగతి
రామ్ గోపాల్ వర్మ సమకూర్చిన కథతో ఆయన శిష్యుడు అగస్త్య మంజు బ్యూటిఫుల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ''ట్రిబ్యూట్ టు రంగీలా'' అనేది ట్యాగ్ లైన్. టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో సూరి హీరోగా నటించగా, నైనా గంగూలీ హీరోయిన్‌గా నటించింది. రవి శంకర్ సంగీతం అందించారు. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.