Just In
- 8 min ago
కాపీక్యాట్ ఆరోపణలు.. మరి కేసులు ఎందుకు పెట్టలేదు.. కౌంటర్ ఇచ్చిన థమన్
- 25 min ago
తమిళ బిగ్ బాస్‌లోకి దేత్తడి హారిక: ఏకంగా కమల్ హాసన్‌తోనే అలా.. అరుదైన ఘనత సొంతం!
- 55 min ago
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- 1 hr ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్‌డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
Don't Miss!
- News
extra aunty: భార్యతో సరసాలకు నో సిగ్నల్. రెచ్చి పోయిన ఆంటీ, అత్త కొంపకు నిప్పు పెట్టిన అల్లుడు !
- Finance
అదానీ గ్రూప్‌లో రూ.18,200 కోట్ల పెట్టుబడి, టోటల్ భారీ డీల్
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శ్రీకారం అప్‌డేట్.. జోరు మీదున్న శర్వా
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్‌లో శర్వానంద్ ఒకరు. మొదటి నుంచి భిన్న కథలను ఎంచుకుంటూ వస్తోన్న ఈ యంగ్ హీరోకు ఈ మధ్య కాలం కలిసి రావడం లేదు. నటుడిగా మంచి పేరు అయితే సంపాదించుకుంటున్నాడు కానీ కమర్షియల్ విజయాలు మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నాడు. అయినా సరే శర్వానంద్ సినిమా వస్తోందంటే.. ప్రేక్షకుల్లో కొత్త ఆశ చిగురిస్తుంది.
ఈ మధ్య కాలంలో చేసిన పడి పడి లేచే మనసు, రణరంగం సినిమాలు శర్వానంద్ కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అయితే అతనిలోని నటనను మాత్రం మెరుగుపర్చాయి. శర్వానంద్ తన వంతుగా వంద శాతం ప్రయత్నించినా.. సరైన హిట్ మాత్రం రావడం లేదు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న శర్వా.. నుంచి కొన్ని అప్‌డేట్స్ వచ్చాయి.

సమంత, శర్వానంద్ జంటగా వస్తోన్న జాను రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి మొదటి వారంలో జాను వస్తోంంది. శర్వానంద్ 29వ చిత్రంగా రాబోతోన్న శ్రీకారం అప్‌డేట్ కూడా వచ్చేసింది. రేపు (జనవరి 27) ఉదయం 9.45గంటలకు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతోన్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.