శ్రీ విష్ణు నెక్ట్స్ మూవీ ‘బ్రోచేవారెవరురా’.. హీరోయిన్స్ ఎవరంటే?

'మెంటల్ మదిలో' లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి 'బ్రోచేవారెవరురా' అనే టైటిల్ ఫైనల్ చేశారు. నివేదాథామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు.

క్రైమ్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయకుమార్ నిర్మిస్తున్నారు. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అవ్వగా శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.

Sree Vishnu

ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మెంటల్ మదిలో' తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. విష్ణులోని డిఫరెంట్ యాంగిల్ ఈ చిత్రంలో చూపించబోతున్నారట.

సాంకేతిక నిపుణులు:

రచన దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాత: విజయ్ కుమార్ మన్యం
బ్యానర్: మన్యం ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: శ్రీ రామ్
ఎడిటర్: రవితేజ గిరిజాల

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X