Vicky The Rockstar.. ఆకట్టుకొంటున్న టైటిల్ లోగో.. వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ మూవీ

వాస్తవ జీవితంలో చోటుచేసుకొనే సంఘటనల ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్న చిత్రం విక్కి ది రాక్ స్టార్. యువ దర్శకుడు సీఎస్ గంటా దర్శకత్వంలో శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి (IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ బాధ్యతలు చేపట్టారు. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు కడుతున్నారు. సినిమాటోగ్రాఫర్‌‌గా భాస్కర్ వ్యవహరిస్తున్నారు.

Vicky The Rockstar Title Logo goes viral in social media

విక్కి ది రాక్‌స్టార్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు చేస్తూనే ప్రమోషన్స్ చేపట్టి సినిమా పట్ల హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రాక్ స్టార్ టైటిల్ లోగో, వీడియో రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరు చేయని జానర్‌ని టచ్ చేస్తూ రెవల్యూషన్ థాట్స్‌తో మ్యూజిక్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది.

కథ రిఫ్లెక్ట్ అయ్యేలా చాలా కొత్తగా రాక్ స్టార్ టైటిల్ లోగో ఉంది. ఎరుపు రంగులో టైటిల్ డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ మేరకు విడుదల చేసిన వీడియో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. అతిత్వరలో ఫస్ట్ లుక్‌తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

విక్రమ్, అమృత చౌదరి, ప్రధాన పాత్రలలో రియ గుడివాడ , సాహితి, నానాజీ, రవితేజ, విశాల్, వంశీ రాజ్ నెక్కంటి, లావణ్య
దర్శకత్వం: సిఎస్ గంటా
బ్యానర్: స్టూడియో87 ప్రొడక్షన్స్
నిర్మాత: ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : సుభాష్, చరిత
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రాఫర్‌: భాస్కర్
ఎడిటర్: ప్రదీప్ జంబిగా
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్యామల చంద్ర
డిజైనర్: TSS కుమార్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X