»   » ‘పైసా వసూల్’ సేఫ్ జోన్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలి?

‘పైసా వసూల్’ సేఫ్ జోన్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం తొలిరోజు అన్ని ఏరియాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. సినిమాపై మిక్డ్స్ టాక్ ఉన్నప్పటికీ సినిమాపై క్రేజ్ భారీగా ఉండటంతో వీకెండ్ వరకు కలెక్షన్లు స్టడీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

సినిమాపై ఉన్న క్రేజ్, తొలి రోజు ఓపెనింగ్స్, పబ్లిక్ టాక్ ఆధారంగా..... సినిమాకు ట్రేడ్ సర్కిల్‌లో ఎంత వసూలు చేస్తే గట్టెక్కుతుంది అనే చర్చ మొదలైంది. సినిమా సేఫ్ జోన్లోకి రావాలంటే, సినిమాను కొన్న డిస్ట్రి బ్యూటర్లు బ్రేక్ ఈవెన్ పాయింటును చేరుకోవాలంటే రూ. 32 కోట్లు వసూలు చేయాలని అంటున్నారు.


సేఫ్ జోన్లో ప్రొడ్యూసర్

సేఫ్ జోన్లో ప్రొడ్యూసర్

ఈ చిత్రాన్ని నిర్మించిన భవ్య క్రియేషన్స్ అధినేత ఇప్పటికే సేఫ్ జోన్లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ రూపంలో రూ. 9.5 కోట్లు వచ్చాయని, డబ్బింగ్ రైట్స్, ఇతర రైట్స్ కలిపి రూ. 4 కోట్ల వరకు వచ్చాయని తెలుస్తోంది. సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 32 కోట్లకు అమ్మారు. ఇక సేఫ్ జోన్లోకి రావాల్సింది ఆయా ఏరియాల్లో సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లే.


కోస్తా రైట్స్ రూ. 14.1 కోట్లు

కోస్తా రైట్స్ రూ. 14.1 కోట్లు

‘పైసా వసూల్' చిత్రాన్ని కోస్తా ఏరియాకుగాను రూ. 14.1 కోట్లు అమ్మారు. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లోకి రావాలంటే ఈ చిత్రం అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది.


నైజాం ఏరియా

నైజాం ఏరియా

నైజాం ఏరియాలో ‘పైసా వసూల్' చిత్రాన్ని రూ. 8 కోట్లకు అమ్మారు. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లోకి రావాలంటే ఈ చిత్రం అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది.


సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో ‘పైసా వసూల్' చిత్రాన్ని రూ. 6 కోట్లకు అమ్మారు. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లోకి రావాలంటే ఈ చిత్రం అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది.


గుంటూరు

గుంటూరు

గుంటూరు ఏరియాలో ఈ చిత్రం రైట్స్ 3.6 కోట్లకు అమ్మారు. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లోకి రావాలంటే ఈ చిత్రం అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది.


వైజాగ్

వైజాగ్

వైజాగ్ ఏరియాలో ఈ చిత్రం రైట్స్ 3 కోట్లకు అమ్మారు. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లోకి రావాలంటే ఈ చిత్రం అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది.


ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరిలో ఈ చిత్రం రైట్స్ 2.2 కోట్లకు అమ్మారు. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లోకి రావాలంటే ఈ చిత్రం అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది.


కృష్ణ

కృష్ణ

కృష్ణ ఏరియాలో రూ. 2 కోట్లకు రైట్స్ అమ్మారు. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లోకి రావాలంటే ఈ చిత్రం అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది.


వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరిలో ఈ చిత్రం రైట్స్ రూ. 2 కోట్లకు అమ్మారు. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లోకి రావాలంటే ఈ చిత్రం అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది.


నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో రూ. 1.3 కోట్లకు రైట్స్ అమ్మినట్లు సమాచారం. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లోకి రావాలంటే ఈ చిత్రం అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది.


ఓవర్సీస్

ఓవర్సీస్

ఓవర్సీస్‌లో ఈ చిత్రం రైట్స్ రూ. 50 లక్షలకు అమ్మారు. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లోకి రావాలంటే ఈ చిత్రం అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది.


English summary
Paisa Vasool made a grand worldwide release today on September 1st. The film should gross the minimum collections of Rs. 32 crores to stand as a hit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu