X
దొర

దొర

Horror | 01 Jul 2016 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

దొర స్టోరీ

దొర సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సత్యరాజ్, సిబిరాజ్, బిందు మాధవి, రాజేంద్రన్, కరుణాకర్న్ , జాచార్య తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ధరణిధరన్ నిర్వహించారు మరియు నిర్మాత జవహార్ బాబు జక్కం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సిద్దార్థ్ విపిన్, చిన్న సంయుక్తంగా స్వరాలు సమకుర్చరు.  కథ దొరపురం అనే ఊరిలో జాక్సన్‌ బంగ్లా అంటే అందరికీ భయం. అందులో దెయ్యాలు తిరుగుతున్నాయని, ఆ బంగ్లాలోకి ఎవరు వెళ్లినా వెనక్కి తిరిగి రాలేరనే నమ్మకం ఆ ఊర్లో ఉంది. గతంలో ఆ ఊరిలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా దొరపురం వాసులను భయానికి గురి చేస్తుంటుంది. ఆ ఊరిలో రాత్రి 9 గంటలు దాటితే దీపాలు ఆర్పేసి నిద్రపోతారు. ఎవరూ బయటకు రారు. ఊరిలోని దెయ్య భయం గురించి పోలీసులకు ఫిర్యాదు అందండంతో పై అధికారులు ఇక్కడ విషయం తేల్చడానికి, జనాల్లో ధైర్యం నింపడానికి ఎస్సై సత్య (శిబిరాజ్‌)ని పంపిస్తారు. దొరపురం వచ్చిన వెంటనే సత్య ఆ ఊరి సర్పంచ్‌ కూతురు విజ్జి (బింధుమాధవి)ని చూసి ప్రేమిస్తాడు సత్య. కానీ ఆమెని పెళ్లి చేసుకొనేందుకు విజ్జి మామ కొడుకు వీర (కరుణాకరన్‌) కూడా లైన్లో ఉంటాడు. దీంతో విషయం విజ్జి తండ్రి వద్దకు వెలుతుంది. ఆయన వీరికి ఒక పరీక్ష పెడతాడు. జాక్సన్‌ బంగ్లాలోకి వెళ్లి వెనక్కి తిరిగొచ్చిన వాళ్లకే విజ్జిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెబుతాడు. విజ్జిని దక్కించుకోవడానికి ఇద్దరూ ఆ బంగ్లాలోకి వెళతారు... తర్వాత ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.
Read More

దొర కాస్ట్ & క్రూ

దొర సిబ్బంది సమాచారం

దర్శకత్వం ధరణిధరన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సిద్దార్థ్ విపిన్, చిన్నా
నిర్మాత జవహార్ బాబు జక్కం
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దొర విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమా తొలి భాగం కాస్త ఆసక్తిగానే ఉన్నా...సెకండాఫ్‌లోకి వచ్చేసరికి చాలా బోరింగ్ గా ఉంటుంది. జాక్సన్ బంగళాలో ఉన్న సీన్లను మరీ సాగదీశారు. హారర్, కామెడీ నేపథ్యంలో సాగే ఈ కథలో హీరో హీరోయిన్ల లవ్‌ట్రాప్‌ రొటీన్‌గా ఉంది. ఏమాత్రం ఆ సక్తికరంగా లేదు. దెయ్యాల సినిమాలంటే భయపెట్టడడం, ఎంటరటైన్‌ చేయడం లాంటి ఉంటాయి. ఈ సినిమా చూస్తుంటే అలాంటి ఫీలింగ్ రాదు. హారర్‌ - కామెడీ మేళవింపుగానే ఈ చిత్రం తెరకెక్కినా ఎక్కువగా కామెడీ ఎంచుకున్నాడు. విచిత్రం ఏమిటంటే ఆ కామెడీ కూడా ప్రేక్షకులను పెద్దగా నవ్వించదు.

దొర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

దొర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+