X
హోమ్ » సెలెబ్స్ » నర్సింగ్ యాదవ్
నర్సింగ్ యాదవ్

నర్సింగ్ యాదవ్

Actor
బయోగ్రఫీ:  నర్సింగ్ యాదవ్ అసలు పేరు మైలా నర‌సింహ యాద‌వ్‌. 1963 మే 15న హైద‌రాబాద్‌లో జన్మించారు. ఆయ‌న‌కు భార్య చిత్ర‌, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు. నర్సింగ్ యాదవ్ గత 25 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్రవేశారు.  రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో నర్సింగ్ యాదవ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ‘క్షణం క్షణం’లో ఆయన చేసిన నర్సింగ్ పాత్ర ఆయనకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. నర్సింగ్‌ను చిరంజీవి కూడా బాగా ప్రోత్సహించారు. చిరంజీవితో పాటు చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నర్సింగ్ నటించారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన పాత్రలకు ప్రత్యేకత తీసుకొచ్చారు నర్సింగ్. విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శ క‌త్వం వ‌హించిన ‘హేమాహేమీలు’తో ఇండ‌స్ట్రీకి ప‌రిచయమైన నర్సింగ్.. ‘బాషా’, ‘మాస్టర్’, ‘చంద్రలేఖ’, ‘ఇడియట్’, ‘జానీ’, ‘ఠాగూర్’, ‘వర్షం’, ‘సై’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘మాస్’, ‘అడవి రాముడు’, ‘డార్లింగ్’ ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. చివరిగా ‘ఖైదీ నెం. 150’లో కనిపించారు. నర్సింగ్ యాదవ్ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా నటించాడు. సుమారు 300కు పైగా సినిమాల్లోయాక్ట్ చేశాడు.  కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో చేరిన నర్సింగ్ యాదవ్.. అక్కడ చికిత్స పొందుతూ 31/12/2020 గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
మరింత చదవండి

నర్సింగ్ యాదవ్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
శశి వర్మ 02 Sep 2024
వి సాగర్ 07 Nov 2023
వి వి వినాయక్ 11 Jan 2017
రామ్ గోపాల్ వర్మ 01 Apr 2016

నర్సింగ్ యాదవ్:

నర్సింగ్ యాదవ్

పేరు నర్సింగ్ యాదవ్
పుట్టిన రోజు 15 May 1963
వయసు 63
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

నర్సింగ్ యాదవ్ ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+