X
ఎటాక్

ఎటాక్

Action | Romance | 01 Apr 2016 | A |
Telugu

2.6 /5 Users

1.5 /5 Filmibeat

ఎటాక్ స్టోరీ

ఎటాక్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు మనోజ్,  సురబి ,  జగపతి బాబు,  వడ్డే నవీన్, ప్రకాష్ రాజు, మంజు భార్గవి, నరసింగ్ యాధవ్, అభిమన్య, చలపతి రావు  తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్మించారు మరియు నిర్మాత మంచు విష్ణు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రవి శంకర్ స్వరాలు సమకుర్చారు. కథ గురురాజ్(ప్రకాష్ రాజ్) హైదరాబాద్‌లో పెద్ద రౌడీ. సెటిల్మెంట్లు, దందాలు చేస్తుండేవాడు. కానీ కొంతకాలం తర్వాత కుటుంబం కోసం అన్నీ వదిలేసి బిజినెస్ చేస్తూ జీవిస్తుంటాడు. రౌడీయిజం వదిలేసినా ప్రమాదమే. ఈ విషయం గురురాజ్ కు కూడా తెలుసు. అందుకే తన జాగ్రత్తలో తానుంటాడు. ఈ క్రమంలో జరిగిన ఓ ఎటాక్ లో గురురాజ్ చనిపోతాడు. ల్యాండ్ డీలింగ్ గొడవ వల్లే నరసింహులు అనే వ్యక్తి గురురాజ్ మీద అటాక్ చేసి చంపేస్తాడని అంతా అనుకుంటారు. గురురాజ్ పెద్ద కొడుకు కాళీ(జగపతి బాబు) తండ్రిని చంపిన వాడిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. రెండో కొడుకు గోపీ(వడ్డే నవీన్) ఇప్పటికైనా గొడవలు వద్దంటూ వారిస్తుంటారు. ముందు నుండీ ఈ గొడవలకు దూరంగా ఉండే రాధ మత్రం తండ్రి మరణంతో కాళి అన్నకు అండగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. అయితే దురదృష్ట వశాత్తు....నరసింహులు కోసం వెళ్లిన కాళి కూడా ఎటాక్ జరిగి చనిపోతాడు. అసలు గురురాజ్, కాళిలను చంపింది ఎవరు? తండ్రిని, అన్నను చంపిన వారిని రాధ ఎలా కనిపెట్టాడు, వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.
Read More

ఎటాక్ కాస్ట్ & క్రూ

ఎటాక్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రవి శంకర్
నిర్మాత మంచు విష్ణు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎటాక్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రైమ్ థ్రిల్లర్స్ తరచూ వస్తూనే ఉంటాయి. కానీ వర్మ సినిమా అంటే మాత్రం ఏదో తెలియని ఆసక్తి. అందుకు కారణం రామ్ గోపాల్ వర్మ టేకింగ్ కాస్త డిఫరెంటుగా ఉండటమే....ఇప్పటి వరకు మంచు మనోజ్ తెరపై కనిపించిన తీరు... 'ఎటాక్' మూవీలో తెరపై కనిపించిన తీరు చాలా డిపరెంటుగా ఉంది. సీరియస్ పాత్రలో అందుకు తగిన ఎమోషన్స్ తో ఆకట్టుకున్నాడు. పాత్రకు తగిన పెర్ఫార్మెన్స్ ఇచ్చి అదరగొట్టాడు. ఇక ప్రకాష్ రాజ్, జగపతి బాబు పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.... 'ఎటాక్' రామ్ గోపాల్ వర్మ నుండి ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేదు.

ఎటాక్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

ఎటాక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+