twitter
    CelebsbredcrumbUdaya Bhanu
    ఉదయ బాణు

    ఉదయ బాణు

    Actress
    Born : 05 Aug 1980
    Birth Place : హైదరాబాద్
    ఉదయభాను ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త మరియు నటి. కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. ఆమెకు చిన్నప్పుడు యాంకర్ అనే పదానికి అర్థం తెలియకపోయినా గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. అప్పటి నుండి నటన మీద అభిమానంపెంచుకొని నటనవైపు అడుగులు... ReadMore
    Famous For
    ఉదయభాను ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త మరియు నటి. కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. ఆమెకు చిన్నప్పుడు యాంకర్ అనే పదానికి అర్థం తెలియకపోయినా గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. అప్పటి నుండి నటన మీద అభిమానంపెంచుకొని నటనవైపు అడుగులు వేసింది. మొదట టెలివిజన్ రంగంలొ కొన్ని సీరియల్స్ లొను కొన్ని షోలలొ వ్యాఖ్యాతగా చేసింది. అలాగే చిత్రసీమలొ వచ్చిన అవకాశాలకూడ వదలకుండ నటనను కొనసాగించింది.
    Read More
    ఉదయ బాణు వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X