X
మధుమతి

మధుమతి

Drama | 13 Dec 2013 | U/A |
Telugu

2.5 /5 Users

1 /5 Filmibeat

మధుమతి స్టోరీ

మధుమతి సినిమా రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఉదయ బాణు, సీత, తెలంగాన శకుంతల విష్టు ప్రియన్ , నల్ల వేణు తదితురులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం-నిర్మాత రాజ్ శ్రీధర్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రాజ్ కిరణ్ స్వరాలు సమకుర్చారు. కథ కథ విషయానికొస్తే...పెళ్లంటే అసలు ఇష్టం లేని కార్తీక్ (విష్ణు ప్రియన్) ఇంట్లో వాళ్లు ఖాయం చేసిన బంధువుల సంబంధం నుంచి తప్పించుకోవడానికి తాను రహస్యంగా పెళ్లి చేసుకున్నానని అబద్దం చెబుతాడు. భార్యను తీసుకురమ్మని కార్తీక బామ్మ(తెలంగాణ శకుంతల) బలవంతం పెట్టడంతో....ఏం చేయాలో తోచక వేశ్య అయిన మధుమతి(ఉదయభాను)కి డబ్బుఇచ్చి కొంతకాలం తన భార్యగా నటించమని కోరతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది తర్వాతి కథ.
Read More

మధుమతి కాస్ట్ & క్రూ

మధుమతి సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాజ్ శ్రీధర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రాజ్ కిరణ్
నిర్మాత రాజ్ శ్రీధర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మధుమతి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఓ వైపు సినిమాపై తీవ్రమైన నెగెటివ్ టాక్, సినిమా విడుదలకు ముందే ఉదయభాను వివాదానికి తెరలేపడం లాంటి పరిణామాలు పరిశీలిస్తే..... ఇకపై ఆమెను హీరోయిన్‌గా పెట్టి ఇక ఏ పొడ్యూసరూ సినిమా తీయడేమో? ఎందుకంటే సినిమా పరిశ్రమలో టాలెంటు కంటే విజయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి. కాదంటారా?

మధుమతి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మధుమతి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+