X
లీడర్

లీడర్

Social | 19 Feb 2010 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

లీడర్ స్టోరీ

లీడర్ సినిమా పోలిటికల్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దగ్గుపాటి రాణా, రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్, సుబ్బరాజు, హర్షవర్ధన్, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, తనికెళ్ళ భరణి, సహాసిని, సుమన్. ఐటం సాంగ్ లో ఉదయభాను తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శేఖర్ కమ్ముల నిర్వహించారు మరియు నిర్మాతలు ఎమ్.శవరణ్, ఎమ్ ఎస్ గుహన్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకుర్చారు. కథ రాష్ట్ర ముఖ్యమంత్రి (సుమన్) అయిన తండ్రి ఓ బాంబ్ బ్లాస్ట్ కి బలి అయ్యాడని అమెరికా నుంచి అర్జున్ ప్రసాద్(రాణా) వస్తాడు. చివరి క్షణాల్లో ఉన్న తండ్రి ముఖ్యమంత్రి అవ్వమని మాట తీసుకుంటాడు. ఆ మాటను నిలబెట్టటానికి అర్జున్..రాజకీయమనే పద్మవ్యూహంలో ప్రవేశిస్తాడు.ఆ క్రమంలో అర్జున్ కి తండ్రే పెద్ద అవినీతిపరుడని తెలుస్తుంది. దాంతో తనైనా అవినీతిలేని సమాజాన్ని అందించి, ప్రజల రుణం తీర్చుకోవాలని కంకణం కట్టుకుంటాడు. అయితే అప్పటికే ఆ ముఖ్యమంత్రి పదివి కోసం మంతనాలు జరిగి ధనరాజ్(సుబ్బరాజు)ముందుకొస్తాడు. అతను ఎంతకైనా తెగించే మనిషని, తన తండ్రి మరణానానికి అతడే కారణమని తెలుసుకున్న అర్జున్ ముల్లును ముల్లుతోనే తీసే విధంగా అదే అవినీతి దారిలో ముఖ్యమంత్రి అవుతాడు. ఆ తర్వాత ప్రజలకు ఏం చేసాడు. అతను అనుకున్న అవినీతిలేని సమాజం సాధించాడా..అలాగే రేడియో జాకీ (హీరోయిన్) తో హీరోకి సంభంధం ఏమిటీ...అంటే సినిమా చూడాల్సిందే.
Read More

లీడర్ కాస్ట్ & క్రూ

లీడర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శేఖర్‌ కమ్ముల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత ఎవిఎమ్ ప్రోడక్షన్స్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లీడర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అవినీతి లేని సమాజాన్ని అందిద్దామని బయిలుదేరిన హీరో..అదే అవినీతినే ఆశ్రయిస్తూ ముందుకు వెళ్ళటం అనే స్టోరీలైన్ జీర్ణించుకోలేని అంశం. ఇక హీరో..లీడర్ (ముఖ్యమంత్రి) అయ్యాక ఏదో చేస్తాడనుకున్న ప్రజలకు ఒరగపెట్టింది ఏమీ ఉండదు. దాంతో చిత్రం చూస్తున్న వారికి ఆ క్లైమాక్స్ తృప్తి అనిపించదు. వీటికి తోడు రొమాంటిక్ ట్రాక్ సరిగా లేకపోవటం, ఎక్కడా రిలీఫ్ కోసం కూడా కామిడీని ఆశ్రయించకపోవటం మరో మైనస్ అనిపిస్తుంది. టోటల్ గా రాణా లాంచింగ్ కి ఈ చిత్రం అనువైంది కాదేమోనని డౌట్ వచ్చేస్తుంది.

లీడర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లీడర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+