»   »  చిరు కూతురుతో పెట్టుకుంటే అంతే మరి, ఇపుడు బాధ పడి ఏం లాభం?

చిరు కూతురుతో పెట్టుకుంటే అంతే మరి, ఇపుడు బాధ పడి ఏం లాభం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ నెం 150' ఎంత పెద్ద హిట్టయిందో సినిమా సాధించిన తొలిరోజు కలెక్షన్లే నిదర్శనం. తొలి రోజు రూ. 47 కోట్ల గ్రాస్ సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసింది.

అసలే మెగాస్టార్ సినిమా, పైగా ఇండస్ట్రీ హిట్.... ఇలాంటి సినిమాలో అవకాశం రావడమే గొప్ప. కానీ చేతికి వచ్చిన అవకాశాన్ని పొగొట్టుకుని, మధ్యలో సినిమా నుండి బయటకు రావాల్సిన పరిస్థితి వస్తే ఎంత బాధగా ఉంటుందో ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తోంది. ఈ బాధను ఇపుడు హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా ఇపుడు స్వయంగా అనుభవిస్తోంది.

 చిరంజీవి కూతురు సుష్మితతో కేథరిన్ గొడవ

చిరంజీవి కూతురు సుష్మితతో కేథరిన్ గొడవ

ఖైదీలో రత్తాలు సాంగ్ కోసం లక్ష్మీరాయ్‌ కంటే ముందే కేథరిన్ థ్రెస్సాను తీసుకున్నారు. కానీ ఈ సినిమాకు స్టైలిస్ట్ గా పని చేసిన చిరంజీవి కూతురు సుష్మితతో కేథరిన్ గొడవ పడటంతో ఆమెను సినిమా నుండి తీసేసి లక్ష్మీరాయ్‌ని పెట్టుకున్నారు. సుస్మిత ఆమె కోసం డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ విషయంలోనే ఈ గొడవ జరిగిందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

 హీరోయిన్ కేథరన్ సూపర్ హాట్ లుక్ (ఫోటోస్)

హీరోయిన్ కేథరన్ సూపర్ హాట్ లుక్ (ఫోటోస్)

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఇద్దరమ్మాయిలతో చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ కేథరిన్. ఈ చిత్రంలో కేథరిన్ సెక్సీ ఆటిట్యూడ్, చురుకైన అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె గ్లామర్‌కు చాలా మంది ఫిదా అయిపోయారు... ఫోటోల కోసం క్లిక్ చేయండి.

 ఆ రోజుల్లో దొంగతనంగా... చిరంజీవి, సురేఖ గురించి రోజా చెప్పిన సీక్రెట్స్!

ఆ రోజుల్లో దొంగతనంగా... చిరంజీవి, సురేఖ గురించి రోజా చెప్పిన సీక్రెట్స్!

ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజా ఎవరూ ఊహించని విధంగా చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెం 150' సినిమా ప్రమోషన్ కోసం ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే... ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి తన కూతురు సుష్మిత గురించి వివరించారు. దీంతో ఆ రోజుల్లో రోజాతో కలిసి దొంగతనంగా చేసిన పనులను గుర్తు చేసకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రైతులు..రత్తాలు... రక్త సింధూరం (చిరు 'ఖైదీ నంబర్‌ 150' రివ్యూ)

రైతులు..రత్తాలు... రక్త సింధూరం (చిరు 'ఖైదీ నంబర్‌ 150' రివ్యూ)

నన్ను చూసి నవ్వేవాళ్ళు, ఏడ్చే రోజు వస్తుంది" అంటూ చిరంజీవి తన రియల్ లైఫ్ టచ్ డైలాగ్స్ తో...వెండితెరపైకి దూసుకువచ్చేసారు.... పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేయండి.

English summary
Remember, even before Raai Laxmi for Rathalu song of Chiranjeevi starrer Khaidi No 150, it was Catherine Teresa who was roped for the special dance with Chiru. But the actress had had some ego clashes with none other than the stylist of the movie Konidela Sushmita and she was ruthlessly sent off the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu