»   »  ‘బాహుబలి-2’.... రాజమౌళి నిజంగా అంత పెద్ద విషయం దాచారా?

‘బాహుబలి-2’.... రాజమౌళి నిజంగా అంత పెద్ద విషయం దాచారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాను ప్రేక్షక రంజకంగా తెరకెక్కించడం మాత్రమే కాదు.....ఆ సినిమాను మార్కెటింగ్ చేయడంలోనూ, భారీగా వసూళ్లు సాధించేలా వ్యూహాలు రచించడంలోనూ రాజమౌళి దిట్ట. బాహుబలి పార్ట్ 1 విషయంలో రాజమౌళి అవలంభించిన మార్కెటింగ్ స్ట్రాటజీ చూసి అంతా ఆశ్చర్య పోయారు. అందుకే సినిమా అన్ని వందల కోట్లు వసూలు చేసింది.

త్వరలో రాజమౌళి బాహుబలి-2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పార్ట్ 1 భారీ విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్ 2 విషయంలో అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయని రాజమౌళికి ముందే తెలుసు.

అందుకే పార్ట్ 2లో స్టార్ హీరోలతో గెస్ట్ రోల్ చేయించేందుకు.....ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా బాలీవుడ్లో ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. 'బాహుబలి-2'లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు వార్త ప్రచారంలోకి వచ్చింది.

 నిజంగా రాజమౌళి ఈ విషయం దాస్తున్నారా?

నిజంగా రాజమౌళి ఈ విషయం దాస్తున్నారా?

నిజంగానే రాజమౌళి ఈ విషయం దాస్తున్నారా? బాహుబలి-2 ప్రమోషన్లు మొదలైన తర్వాత సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చి షారుక్ లుక్ రిలీజ్ చేయబోతున్నారా? షారుక్ ను సినిమాలో భాగం చేయడం ద్వారా బాలీవుడ్ మొత్తం సినిమాకు క్యూ కట్టేలా వ్యూహాలు రచిస్తున్నారా? ఇలా ఎన్నో సందేహాలు బాలీవుడ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి.

 ‘బాహుబలి-2' రిలీజ్ కోసం ఒక్కో ధియోటర్ కు కోటి ఖర్చు

‘బాహుబలి-2' రిలీజ్ కోసం ఒక్కో ధియోటర్ కు కోటి ఖర్చు

నిజంగానే ఇది షాకయ్యే విషయమే. త్వరలో బాహుబలి-2 రిలీజ్ కాబోతున్న నేపత్యంలో కొన్ని థియేటర్లలో కోటి వరకు ఖర్చు చేసి కొత్త సొగబులు అద్దుతున్నారట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 ప్రభాస్ పెళ్లి విషయం ఖరారు చేసిన కృష్ణం రాజు

ప్రభాస్ పెళ్లి విషయం ఖరారు చేసిన కృష్ణం రాజు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి. అభిమానులు మరెన్నో రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇక మరికొన్ని నెలలు మాత్రమే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
/news/prabhas-will-get-married-after-baahubali-2-release-reveals-krishnam-raju-056119.html

 ‘బాహుబలి-2' లాస్ట్ డే షూట్, గుమ్మడి కాయతో ప్రభాస్ ఇలా... (ఫోటోలు)

‘బాహుబలి-2' లాస్ట్ డే షూట్, గుమ్మడి కాయతో ప్రభాస్ ఇలా... (ఫోటోలు)

బాహుబలి సినిమా కోసం ప్రభాస్... ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో ఏ హీరో కూడా తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా మూడున్నర సంవత్సరాలు కేవలం ఈ సినిమా కోసమే కేటాయించారు. ప్రభాస్ శ్రమకు తగిన ఫలితమే దక్కింది. పూర్తి వివరాలు, బాహుబలి షూటింగ్ లాస్ట్ డే షూటింగ్ కోసం క్లిక్ చేయండి.

English summary
This is the craziest of the updates we have heard from Baahubali team and if the buzz is serious then Bollywood Baadshah Shahrukh Khan played a cameo in the second installment of Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu