TelugubredcrumbMoviesbredcrumbA1 Express
    A1 ఎక్స్‌ప్రెస్‌

    A1 ఎక్స్‌ప్రెస్‌

    Release Date : 12 Feb 2021
    Critics Rating
    100+
    Interseted To Watch
    A1 ఎక్స్‌ప్రెస్‌ సినిమా డ్రామా, స్పోర్ట్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు తదితరులు నటించారు.  డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.
    • డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను
      Director
    • విశ్వ ప్రసాద్
      Producer
    • అభిషేక్ అగ‌ర్వాల్
      Producer
    • ద‌యా ప‌న్నెం
      Producer
    • హిప్ హోప్ తమిజా
      Music Director
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X