X
తెలుగు » సినిమాలు » ఆహా కళ్యాణం
ఆహా కళ్యాణం

ఆహా కళ్యాణం

Romance | 21 Feb 2014 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఆహా కళ్యాణం స్టోరీ

ఆహా కళ్యాణం సినిమా రోమ్యాంటిక్ కామిడి అనువాద చిత్రం ఇందులో నాని, వాణీకపూర్‌, సిమ్రాన్ , బడవ గోపి, ఎం.జె. శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ గోకుల్ క్రిష్ణా నిర్వహించారు మరియు నిర్మాత అదిత్య చోప్రా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ధరణ్ స్వరాలు సమకుర్చారు. కథ వెడ్డింగ్ ప్లానర్ గా ఎదగాలనుకునే శక్తి సుబ్రమణ్యం(వాణి కపూర్)కి గాలికి తిరిగే శక్తి(నాని) తారసపడతారు..వెంటబడతాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా తర్వాత అతతో కలిసి గట్టిమేళం అని వెడ్డింగ్ ఫ్లానింగ్ ఆఫీస్ ఓపెన్ చేస్తుంది. కష్టపడి,ఇష్టపడి చేయటంతో వీరి కంపెనీ త్వరలోనే ఎదుగుతుంది. ఆ ఉత్సాహంలో ..ఆ సెలబ్రేషన్ మూడ్ లో అనుకోని విధంగా ఇద్దరూ శారీరకంగా ఒకటవుతారు. అయితే అతనికి రిలేషన్ షిప్స్ లో ఇరుక్కోవటం ఇష్టం ఉండదు. అక్కడ నుంచివీరిద్దరివి వేరే దారులు అవుతాయి. చివరకు వీరిద్దరూ ఒకటి ఎలా అయ్యారు అనేది మిగతా కథ.
Read More

ఆహా కళ్యాణం కాస్ట్ & క్రూ

ఆహా కళ్యాణం సిబ్బంది సమాచారం

దర్శకత్వం గోకుల్ క్రిష్ణా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ధరణ్
నిర్మాత అదిత్య చోప్రా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆహా కళ్యాణం విమర్శకుల సమీక్ష

Telugu1.filmibeat.com
మరో భాష నుంచి తెలుగుకి రీమేక్ లేదా డబ్బింగ్ అవుతోందంటే ఆ చిత్రంలో బోల్డ్ విషయం ఉందని చాలా మంది నమ్మకాలు పెట్టేసాకుంటారు. అయితే చాలా సార్లు అక్కడ హిట్టవటానికి ఉన్న కారణాలు ఏవీ ఇక్కడ ఆహా ఓహో అనిపించేవు కాదని,తెలుగులో తీసేటంత సీన్ ఉన్న సినిమా కాదని రిలీజయ్యాక మాత్రమే అర్దమవుతుంది. దానికి తోడు ఆ ఒరిజనల్ కంటెంట్ మరో విధంగా ఇక్కడకి ఆల్రెడీ దిగుమతి అయ్యిపోతే...తెలిసిన కథే మళ్లీ చూడటం పరీక్షే. ఈ చిత్రంలో నాని వైపు నుంచి వంక పెట్టటానికి ఏమీ లేదు. హిందీ క్యారెక్టర్స్ , తమిళ సీన్స్,తెలుగు నటన ప్రదర్శనా చిత్రంగా తయారై అలా అలా గడిచిపోతుంది.

ఆహా కళ్యాణం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆహా కళ్యాణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+