X
తెలుగు » సినిమాలు » అలా మొదలైంది
అలా మొదలైంది

అలా మొదలైంది

Romance | 21 Jan 2011 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అలా మొదలైంది స్టోరీ

అలా మొదలైంది సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, నిత్య మీనన్‌, స్నేహ ఉల్లాల్‌, కృతి కర్బందా, ఆశిష్‌ విద్యార్థి, రోహిణి, ప్రగతి, ఉప్పలపాటి నారాయణరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి వి నందిని రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కల్యాని మాలిక్ స్వరాలు సమకుర్చారు. కథ గౌతమ్(నాని) ఇష్టపడ్డ అమ్మాయి సిమ్రాన్(కీర్తి కర్బంధ) అతనికి హ్యాండిచ్చి ఓ డాక్టర్ ని పెళ్ళి చేసుకుంటుంది. ఆ పెళ్ళికి ప్రెండ్స్ బలవంతం మీద వెళ్ళిన గౌతమ్ కి అక్కడ నిత్య(నిత్య మీనన్) పరిచయం అవుతుంది. నిత్య ది కూడా సేమ్ సమస్యే. ఆ పెళ్ళికొడుకు(డాక్టరు) ఆమెకు హ్యాండిచ్చి సిమ్రాన్ ని పెళ్ళి చేసుకుంటూంటాడు. దాంతో ఒకే సిట్యువేషన్ లో ఇరుక్కున్న ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుని ప్రెండ్స్ అవుతారు. అక్కడనుంచి రకరకాల సంఘటనలతో వీరిద్దరి మధ్యా ప్రేమ మొలకెత్తుతుంది. అయితే వీళ్ళు ఒకరికి ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకునేలోగా వీరికి రకరకాల మలుపులు, మనుష్యులు అడ్డంగా నిలుస్తారు. ఈ క్రమంలో వీటిన్నటినీ అధిగమించి వీరిద్దరూ ఎలా కలుస్తారనేది సరదాగా చూడదగ్గ కథ...కాదు కాదు..కథనం.
Read More

అలా మొదలైంది కాస్ట్ & క్రూ

అలా మొదలైంది సిబ్బంది సమాచారం

దర్శకత్వం నందిని రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కళ్యాణి మాలిక్
నిర్మాత కెఎల్ దామోదర్ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అలా మొదలైంది విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మహిళా దర్శకురాలు, అందులోనూ తొలి చిత్రం అంటే రకరకాల అంచనాలు, ఆలోచనలు అలవోకగా మదిలో మొదలైపోతాయి. అయితే ఆ అపోహలను ఒంటిచేత్తో చెదరకొట్టి, కామిడీతో అదరకొట్టి ప్రేక్షకుల నాడిని పట్టే ప్రయత్నం చేసిందీ చిత్రం. స్క్రిప్టు పరంగా చూస్తే రొమాంటిక్ కామిడీ అని మొదలుపెట్టిన ఈ చిత్రం స్క్రీన్ టైమ్ గడిచే కొలిదీ రొమాన్స్ తగ్గిపోయి, కేవలం కామిడీకే పరిమితమతవటమే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే రొమాంటిక్ కామిడీ కాకపోతే కామిడి...ఏదైతే ఏంటి టిక్కెట్ డబ్బులు గిట్టుబాటు కావటానికి అని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకుల మౌత్ టాకే ఈ చిత్రాన్ని నిలబెడుతుందనిపిస్తుంది.

అలా మొదలైంది సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అలా మొదలైంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+